రాజేష్ ఉదేసింగ్ పద్వీ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన షహదా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజేష్ పద్వీ
రాజేష్ పద్వీ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు ఉదేసింగ్ కొచ్చారు పద్వీ
నియోజకవర్గం షహదా

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-05) 1969 మే 5 (వయసు 55)
తలోడ్ , మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రియా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాజేష్ పద్వీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షహదా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పద్మాకర్ విజయ్‌సింగ్ వాల్విపై 7991 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రకుమార్ గావిట్ పై 53204 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (27 October 2019). "Andheri cop who quit force to join BJP emerges giant slayer in Nandurbar". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  3. India Today (24 October 2019). "Maharashtra election result winners full list: Names of winning candidates of BJP, Congress, Shiv Sena, NCP" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Shahada". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  5. TimelineDaily (23 November 2024). "Shahada Election Result: BJP's Rajesh Udesing Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.