రాజేష్ పైలట్
స్క్వాడ్రన్ లీడర్ రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి (10 ఫిబ్రవరి 1945 - 11 జూన్ 2000), రాజేష్ పైలట్ అని కూడా పిలుస్తారు ( UK : / ˈrɑːdʒɪʃpɑːɪlʌtə / ) ఆయన దౌసా నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]
మరణం
మార్చురాజేష్ పైలట్ 11 జూన్ 2000న జైపూర్ సమీపంలో కారు ప్రమాదంలో మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Rajesh Pilot flies F-16 during official visit to Holland". India Today. 31 August 1988. Archived from the original on 12 April 2020. Retrieved 11 April 2020.
- ↑ "Rajesh Pilot killed in road accident". The Hindu. 11 June 2000. Archived from the original on 18 August 2013. Retrieved 2 May 2012.
- ↑ Kamla Bora (11 June 2000). "Rajesh Pilot dies in road mishap". Rediff.com. Archived from the original on 29 January 2012. Retrieved 2 May 2012.