రాజ్‌గంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

రాజ్‌గంగ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. రాజ్‌గంగ్‌పూర్ నియోజకవర్గ పరిధిలో రాజ్‌గంగ్‌పూర్, రాజ్‌గంగ్‌పూర్ బ్లాక్, లతికత బ్లాక్, కుట్ర బ్లాక్‌లో కొంత భాగం ఉన్నాయి.[1][2]

రాజ్‌గంగ్‌పూర్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాసుందర్‌గఢ్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
నియోజకర్గ సంఖ్య13
రిజర్వేషన్జనరల్
లోక్‌సభసుందర్‌గఢ్

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (13) : CS రాజెన్ ఎక్కా ( కాంగ్రెస్ ) [3]
  • 2014: (13) : మంగళ కిసాన్ (బీజేడీ) [4]
  • 2009: (13) : గ్రెగోరి మింజ్ (కాంగ్రెస్) [5]
  • 2004: (137) : గ్రెగోరి మింజ్ (కాంగ్రెస్)
  • 2000: (137) : మంగళ కిసాన్ (బీజేడీ)
  • 1995: (137) : మంగళ కిసాన్ ( జనతాదళ్ )
  • 1990: (137) : మంగళ కిసాన్ (జనతా దళ్)
  • 1985: (137) : మంగళ కిసాన్ (జనతా దళ్)
  • 1980: (137) : ముఖరం నాయక్ (కాంగ్రెస్-I)
  • 1977: (137) : బ్రజమోహన్ కిసాన్ ( జనతా పార్టీ )
  • 1974: (137) : క్రిస్టోఫర్ ఎక్కా (కాంగ్రెస్)
  • 1971: (123) : ఇగ్నెస్ మాఝీ (జాడ్‌ఖండ్)
  • 1967: (123) : ప్రేమ్‌చంద్ భగత్ (స్వతంత్ర)
  • 1961: (64) : రంగబల్లభ అమత్ (కాంగ్రెస్)
  • 1957: (43) : శాంతి ప్రక్ష్ ఓరం (స్వతంత్ర)
  • 1951: (37) : అగాపిత్ లక్రా (స్వతంత్ర)

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.