రాజ్ కుమార్ సింగ్

భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, బ్యూరోక్రాట్. 2014 మే నుండి బీహార్ రాష్ట్రంలోని అర్ర నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ఇతను 1975 బ్యాచ్ బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారి. 2017 సెప్టెంబరg 3న కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 2019 మే 30న విద్యుత్ శాఖ, పునరుత్పరణ శక్తి వనరుల శాఖ సహాయ మంత్రిగా నియమించబడ్డాడు. తదుపరి మోడీ కేబినెట్ సమగ్రత జరిగినప్పుడు విద్యుత్ శాఖ, పునరుత్పరణ శక్తి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

రాజ్ కుమార్ సింగ్
కేంద్ర విద్యుత్ శాఖ, పునరుత్పరణ శక్తి వనరుల శాఖ మంత్రి
Assumed office
2017 సెప్టెంబరు 3
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ
అంతకు ముందు వారుపీయూష్ గోయెల్‌
వ్యక్తిగత వివరాలు
జననం (1952-12-20) 1952 డిసెంబరు 20 (వయసు 72)
బీహార్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
షీలా సింగ్
(m. 1975)
సంతానం2
నివాసంపాట్నా, బీహార్, భారతదేశం
ఢిల్లీ