రాధాకృష్ణ (1939 సినిమా)
రాధాకృష్ణ 1939 సెప్టెంబరు 22 న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ సినీ టోన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఆనందప్రసాద్ కఫూర్ దర్శకత్వం వహించగా హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో స్థానం నరసింహారావు, భాను ప్రకాష్ లు ప్రధాన పాత్రలలో నటించారు.[1]
రాధాకృష్ణ (1939 తెలుగు సినిమా) | |
తారాగణం | స్థానం నరసింహారావు, భాను ప్రకాష్ |
---|---|
నిర్మాణ సంస్థ | లక్ష్మీ సినీటోన్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- స్థానం నరసింహారావు (నారదుడు),
- రాజు (బాలకృష్ణుడు),
- లోకయ్య (2 వ బాల కృష్ణుడు),
- ఇ ఎస్ నాథన్ (యువకునిగా కృష్ణుడు),
- టి ఆర్ శేషన్ (రాధ భర్త),
- గురుమూర్తి ఆచారి (కంసుడు),
- సూరిబాబు (గోపాలుడు),
- జానకి రామయ్య (నందుడు),
- వెంకోబా రావు (వసుదేవుడు),
- లక్ష్మీ దేవి (రాధ)
- రుక్ష్మిణీ బాయి
- కోకిల
- సుబ్బలక్ష్మి
- సంభాషణలు: గుర్రం జాషువకవి
- దర్శకత్వం: ఆనంద్ ప్రసాద్ కపూర్
- సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి
- నేపథ్య గానం: స్థానం నరసింహారావు , లక్ష్మీదేవి, లోకయ్య, ఇ.ఎస్.నాథన్
- నిర్మాణ సంస్థ: లక్ష్మి సినీటోన్
- విడుదల:22:09:1939.
పాటల జాబితా
మార్చు1.ఆదివిష్ణు వవతరించే అఖిల భాదలంతరించే, గానం.స్థానం నరసింహారావు
2.ఆనందమాయేగా యెడద భీవిశాల భవ్యాశీల , గానం.లక్ష్మీదేవి, లోకయ్య
3.కంసభూప రాజరాజ వందిత చరణాధీరా ,
4.గరుడగమనా కమలనాయనా భుజగపతి శయనా,
5.గుణయుతా కువలయవినుతా సదమల చరితా , గానం.లక్ష్మీదేవి, లోకయ్య
6.గోకుల రమణీ లోకవినోదినీ రాకాచంద్ర విభావనా , గానం.ఈ.ఎస్.నాథన్
7.గోమాలచిమి తల్లీ కోర్కెలీయవే ధీనులకు పేదలకు ,
8.జో జో జో జో సుజవన శంకర మధుకర చికురా,
9.ధీరసమీరే యమునాతీరే వసతివనే వనమాలి , గానం.స్థానం నరసింహరావు
10.నందగోప సుకుమారా సుందరాంగ శుభకరా ,
11.నిగమ నిలయా నిగమ నిలయా బ్రతికినది. రాధ, గానం.లక్ష్మీదేవి
12.మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలాస , గానం.స్థానం నరసింహరావు
13.మొరవినవా మృదుబావా గోపాల గుణానంద , గానం.లక్ష్మీదేవి
14.రాధ రాదయేగా నా మణిధామము నాదు , గానం.ఈ.ఎస్.నాథన్
15.రాధాసమేత కృష్ణా నయ గుణ నందకుమారా , గానం.స్థానం నరసింహారావు
16.హరిణి సేవింపుమా మనసా హరినిజేర , గానం.స్థానం నరసింహరావు
17.హే నవమోహన్ మూర్తీ ప్రణవాంబర వరవర్తి, గానం.లక్ష్మీదేవి
18.హే మాధవా నీరదశరీర విముక్తి సేయవో యదువీరా, గానం.లక్ష్మీదేవి
19.హే హరే నమో భవహరే పవన జటరే యదుకిషోరే , గానం.స్థానం నరసింహరావు.
పద్యాలు
మార్చు1.ఆ నవనీతచోరుని మహత్యం కొంచెం చిత్తగించు
2.పట్టు జిక్కిన తృణావర్తుని మర్పించి , గానం.స్థానం నరసింహరావు
3.పసిగాపు జవరాండ్ర ప్రణయ సామ్రాజ్యం , గానం.స్థానం నరసింహరావు
4.ముడుపున దాగివీడు పరిమార్చిన జీవుల , గానం.లోకయ్య
5.వెలిగించితిని భూమి వలయంబు కనువిప్పు , గానం.ఇ.ఎస్.నాథన్ .
మూలాలు
మార్చు- ↑ "Radhakrishna (1939)". Indiancine.ma. Retrieved 2021-05-12.
- ↑ "Radhakrishna". Cinemaazi (in ఇంగ్లీష్). Retrieved 2021-05-12.
. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.