రాబర్ట్ ఓపెన్‌హైమర్

(రాబర్ట్ ఓపెన్ హోమరే నుండి దారిమార్పు చెందింది)

జూలియస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Julius Robert Oppenheimer)[note 1] ( 1904 ఏప్రిల్ 22 – ఫిబ్రవరి 18, 1967) అమెరికా భౌతిక శాస్త్రవేత్త. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడు. యుద్ధ సమయంలో లాస్ అలమోస్ పరిశోధనాశాలకు అధ్యక్షుడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకిలో పేల్చిన అణుబాంబులను తయారు చేసే మన్‌హట్టన్ ప్రాజక్టులో అతని విశేష సేవలకు గుర్తుగా ఈయనను అణుబాంబు పితామహుడుగా పిలుస్తారు. మెుదటి అణుబాంబు పరీక్షను 1945 జూలై 16,లో మెక్సికోలోని ట్రినిటి టెస్టలో భాగంగా జరిపారు. రాబర్ట్ ఓపెన్ హైమర్ తాను భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేసాను అని వెల్లడించాడు. [1][note 2]

జులీయస్ రాబర్ట్ ఓపెన్హైమర్
Head and shoulders portrait
జులీయస్ రాబర్ట్ ఓపెన్ హోమరే (c. 1944)
జననం(1904-04-22)1904 ఏప్రిల్ 22
న్యూయార్క్
మరణం1967 ఫిబ్రవరి 18(1967-02-18) (వయసు 62)
ప్రిన్స్టాన్, న్యూ జెర్సి
జాతీయతAmerican
రంగములుTheoretical physics
వృత్తిసంస్థలుUniversity of California, Berkeley
California Institute of Technology
Los Alamos Laboratory
Institute for Advanced Study
చదువుకున్న సంస్థలుHarvard College
Christ's College, Cambridge
University of Göttingen
పరిశోధనా సలహాదారుడు(లు)Max Born
డాక్టొరల్ విద్యార్థులుSamuel W. Alderson
David Bohm
Robert Christy
Sidney Dancoff
Stan Frankel
Willis Eugene Lamb
Harold Lewis
Philip Morrison
Arnold Nordsieck
Melba Phillips
Hartland Snyder
George Volkoff
ప్రసిద్ధిNuclear weapons development
Tolman-Oppenheimer-Volkoff limit
Oppenheimer-Phillips process
Born–Oppenheimer approximation
ముఖ్యమైన పురస్కారాలుEnrico Fermi Award (1963)
సంతకం
గమనికలు
Brother of physicist Frank Oppenheimer

మాన్‌హాటన్ ప్రాజెక్టు మార్చు

 
జపాన్‌లో హిరోషిమా, నాగసాకి నగరాలను సూచించే మ్యాప్, ఈ రెండు ప్రాంతాల్లోనే అణ్వస్త్ర దాడులు జరిగాయి.

యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా రహస్య ప్రాజెక్టులు ట్యూబ్ అల్లాయ్స్, చాక్ రివర్ లాబోరేటరీస్‌ల సహకారంతో U.S.,[6][7] మొదటి అణ్వస్త్రాల రూపకల్పన, నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది, దీనిని మాన్‌హాటన్ ప్రాజెక్టుగా పిలిచేవారు. అమెరికా భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్‌హీమెర్ దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనకు మార్గదర్శకత్వం వహించగా, మొత్తం ప్రాజెక్టుకు U.S. ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క జనరల్ లెస్లీ గ్రోవ్స్ నేతృత్వం వహించారు. యురేనియమ్ గన్ రకం ఆయుధమైన హిరోషిమా బాంబును "లిటిల్ బాయ్" అని పిలుస్తారు, ఓక్ రిడ్జ్, టెన్నెస్సీలోని భారీ కర్మాగారాల నుంచి సేకరించిన యురేనియం యొక్క ఒక అరుదైన ఐసోటోప్, యురేనియం-235తో ఈ అణ్వస్త్రాన్ని తయారు చేశారు. 1945 జూలై 16న న్యూ మెక్సికోలోని అలామోగోర్డో సమీపంలో ట్రినిటీ ప్రదేశం వద్ద అణ్వస్త్రాన్ని మొదటిసారి పరీక్షించారు. పరీక్షించిన ఆయుధం "ది గాడ్జెట్,", నాగసాకి బాంబు "ఫ్యాట్ మ్యాన్" రెండూ ఇంప్లోజన్ రకం పరికరాలు, వీటిని మొదట ప్లూటోనియం-239తో తయారు చేశారు, వాషింగ్టన్‌లోని హాన్‌ఫోర్డ్ వద్ద ఉన్న అణు రియాక్టర్లలో ఈ కృత్రిమ మూలకాన్ని సృష్టించారు.[8]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Hijiya, James A. (June 2000). "The Gita of Robert Oppenheimer" (PDF). Proceedings of the American Philosophical Society. 144 (2). ISSN 0003-049X. Archived from the original (PDF) on 2013-11-26. Retrieved December 23, 2013.
  2. "J. Robert Oppenheimer on the Trinity test (1965)". Atomic Archive. Retrieved May 23, 2008.
  3. "The Eternal Apprentice". Time. November 8, 1948. Archived from the original on 2011-08-19. Retrieved March 6, 2011.
  4. Jungk 1958, p. 201
  5. Hijiya 2000, pp. 123–124
  6. Roosevelt, Frankin D; Churchill, Winston (August 19, 1943). "Quebec Agreement". atomicarchive.com.
  7. Edwards, Gordon. "Canada's Role in the Atomic Bomb Programs of the United States, Britain, France and India". Canadian Coalition for Nuclear Responsibility. Retrieved Dec 4, 2007.
  8. Gosling, F.G. (1999). "The Manhattan Project: Making the Atomic Bomb" (PDF). United States Department of Energy. Archived from the original (PDF) on 2009-02-24. Retrieved Dec 4, 2007.

విషయ సూచికలు మార్చు

  1. The meaning of the 'J' in J. Robert Oppenheimer has been a source of confusion. Historians Alice Kimball Smith and Charles Weiner sum up the general historical opinion in their volume Robert Oppenheimer: Letters and recollections, on page 1: "Whether the 'J' in Robert's name stood for Julius or, as Robert himself once said, 'for nothing' may never be fully resolved. His brother Frank surmised that the 'J' was symbolic, a gesture in the direction of naming the eldest son after the father but at the same time a signal that his parents did not want Robert to be a 'junior.'" It is not Askenazic Jewish custom to name children after living relatives. In Peter Goodchild's J. Robert Oppenheimer: Shatterer of Worlds, it is said that Robert's father, Julius, added the empty initial to give Robert's name additional distinction, but Goodchild's book has no footnotes, so the source of this assertion is unclear. Robert's claim that the 'J' stood "for nothing" is taken from an interview conducted by Thomas S. Kuhn on November 18, 1963, which currently resides in the Archive for the History of Quantum Physics. On the other hand, Oppenheimer's birth certificate reads "Julius Robert Oppenheimer".
  2. Oppenheimer spoke these words in the television documentary The Decision to Drop the Bomb (1965).[2] Oppenheimer read the original text in Sanskrit, and the translation is his own.[1] In the literature, the quote usually appears in the form shatterer of worlds, because this was the form in which it first appeared in print, in Time magazine on November 8, 1948.[3] It later appeared in Robert Jungk's Brighter than a Thousand Suns: A Personal History of the Atomic Scientists (1958),[4] which was based on an interview with Oppenheimer.[5]