రాభీలు సుప్రసిద్ధ కవి బోయి భీమన్న కవితా సంకలనం. దీనిని 1971 సంవత్సరంలో మొదటిసారిగా చర్ల గణపతిశాస్త్రి గారి లలితా ప్రెస్సులో ముద్రించారు. రచయిత గ్రంధాన్ని శ్రీ మేకా రంగయ్య అప్పారావు గారికి అంకితమిచ్చారు. ఈ గ్రంథంలో సుమారు 350 పైగా కవితలు ఉన్నాయి.

రాభీలు పుస్తక ముఖచిత్రం.

ఇందులోని కవితలు

మార్చు

మొదటి భాగం

మార్చు
  1. నమస్తే
  2. ఎంత అందమైనది
  3. మనసులోని
  4. నా కోసం
  5. గుండె నెవరో
  6. ఎవరదీ?
  7. నీవా?
  8. వసంత మొకటే
  9. ఎచటిదో వెలుగు
  10. గాలివీచె
  11. ఆ పోయే దెవరే
  12. నాదకన్యవే
  13. అమృత రస కలశి
  14. చూశానులే
  15. హారతి కర్పూర దీప రశ్మి
  16. సంగీత సరస్వతీ
  17. ముద్దు ముద్దుగ
  18. నీ మాటలు వినాలని
  19. పాడుచుంటిని ఎందుకో
  20. పాడేవారుంటే
  21. రాధే నా
  22. ధన్యవే యమునా నదీ
  23. ఎంత ఏడ్చినానో
  24. ఎందుకు నన్నిటు ఏడిపింతువో
  25. ఉండలేనురా
  26. నిను ఆరాధింతునురా
  27. జీవన వీణావాదినీ
  28. నీయెదలో మెరిసిన
  29. మనసే మధుమాసము
  30. నీ పాదములు
  31. మేఘ రంజని
  32. మెరుపు తీగవే
  33. దేవీ నీ దర్శనమే
  34. మధు కలశివి నీవు
  35. పూజింతును నిన్ను
  36. నిను ప్రేమించుటే
  37. ఏ ముహూర్తమున
  38. ఆవలి కొస వికసించిన
  39. రవి కర లాలిత
  40. నీ వనుకొన్నప్పుడే
  41. దీపము చూపుమురా
  42. ఎందు కిలా చూచెదనో
  43. అవకాశము ఈయరా
  44. మబ్బులలో చందమామా
  1. వస్తావా
  2. మోహన రాగ రాగిణీ
  3. నా నిర్యారుణ తారుణ్యం
  4. నను చూచి నెమలి
  5. ఆశాలత కొస కొమ్మ
  6. నిన్ను నేను ప్రేమించన
  7. అనురాగ సాగరా
  8. పుట్టితివటె నా కోసము
  9. ఎటు ఎచటికి
  10. ఏమిటి వెదకేవే
  11. నీ వటరా
  12. నిను కనుగొంటినిలే
  13. నాకు నిన్ను నీవే
  14. ఏమున్నదిరా
  15. నీ కన్నులలో
  16. అనంగ మోహినీ
  17. రంగు రంగుల రంగవల్లుల
  18. ఏ అరుణోదయ రశ్మి
  19. నిన్ను మించి ఏమున్నవి
  20. తిలక ముంచవే
  21. ప్రణయముతో నా ఒడిలో
  22. ఎన్నాళ్లకు చేరితిరా
  23. ఎంత ధన్యత
  24. కలిసిపోతిని
  25. ఇసుక తిన్నెల మీద
  26. మనసున గలవేనే
  27. నా మనసున నీవు
  28. నీకు వసంతమే
  29. రాధ వటే
  30. ఆడుకోర కృష్ణా
  31. గమత్తు చేసితివే
  32. మానస కాసారము లో
  33. దేవీ నీకంటె నాకు
  34. మానకురా మురళి
  35. రేయో పగలో
  36. అందాల తోటవే
  37. మరచి పోతి వటే
  38. చూచే కొలదీ సుందరము
  39. ఆడుకొందము హాయిగా
  40. ఎన్నో ఎన్నో పూలు
  41. ఆడవే నా రాణీ
  42. నను చిత్రించితి వటే
  43. ప్రియా ప్రియా
  44. మన గుండెలు రెండూ

రెండవ భాగం

మార్చు
  1. అందాలెన్నో నన్ను
  2. నీ వొకపరి కరుణించిన
  3. తిరిగి తిరిగి తిరిగి
  4. నీ కంటే నా కెవరున్నారు
  5. మధు రసములు వలసిన
  6. అద్దములో
  7. రగులు తున్న
  8. మూగవోయినది వీణ
  9. నీవే నా కొక గేయం
  10. ఎందుకు పాడేను నేను
  11. చెప్పా లటరా
  12. ఎందుకు నవ్వెదనే
  13. బాట ఒకటి ఉన్నప్పుడె
  14. నా వీణవు నీవు
  15. క్రొత్తపాట పాడుదునా
  16. రాగ రంజిత లోచనా
  17. నీవు సరస్వతి వైన
  18. కోకిలా కోకిలా
  19. శంకరా భరణమును
  20. నీ కోసమె ఈ గానం
  21. కలువ పూల చెలుల జంట
  22. రోజు రోజు నీ రూపము
  23. అందమె నా ఆరాధన
  24. నవ్వుకొనుచు నీల కమల
  25. మనం నలుగురం
  26. సజల జలజ నేత్రా
  27. సంధ్యా సుందరి
  28. ఎవరు ఈ చెలి
  29. నను లోకానికి బ్రహ్మను చేసిన
  30. కనుగొన గల వటే
  31. ఎంత వెదకి
  32. సుఖ మేదీ కష్ట మేది
  33. సుర్యుని చూచిన కంటికి
  34. ఎందు పోతినే
  35. రోజున కొక సారైనను
  36. ఎదురు చూచి ఎదురు చూచి
  1. ఏమై పోతి ననీ
  2. ఇద్దరమే
  3. కన్నీరు నించితినా
  4. తెలుసు కొంటిరా
  5. ప్రేమించ గదే
  6. వలదు వలదు ప్రియతమా
  7. అందమైన మేఘమాల
  8. ఆశ తీర నీ అందము గ్రోలి
  9. గుడి నిండా గుడి చుట్టూ
  10. ఎందు కిన్ని దీపాలు
  11. నిను ప్రేమించుట నేరని
  12. వేణు నాదమే రాధా
  13. పూజ కోసము పోయి నప్పుడు
  14. ఎందుకే విషాదము
  15. చెప్పకుండ పోయానని
  16. నాకు తెలియ దటే
  17. ఎవరు మించి పోయిరి నిను
  18. నను చూచే చూపులే
  19. కోప మేలనే
  20. కోప మేలరా
  21. ఎంత జాణవురా
  22. నా మనసే నామాట వినదురా
  23. ఉంగరాల ముంగురులా
  24. నీవన నెవరే, నేనన నెవరే
  25. మాట లాడ గదే
  26. చేతిలోని గులాబీలు
  27. ఆటే పూవు, పాటే తావి
  28. నీవే ఎందుకు కారాదు
  29. నవ్వ గదవె నా రాణీ
  30. అందాలు అందుకో
  31. ఎంత మాయ లాడవురా
  32. నిను వలచి వనలక్ష్మి
  33. సంతృప్తియె లేదటరా
  34. ఇదే కుసుమ కాలం
  35. ప్రేమింపుము అందరినీ
  36. ఎన్ని సారు లన్నానురా

మూడవ భాగం

మార్చు
  1. ఎచటి కేగు చుంటి నేను
  2. అంతరాళ మహార్ణవములో
  3. ఉన్నదీ
  4. పూలు పూయును తలపుతోటల
  5. భారత భూ లక్ష్మీ
  6. అది గదిగో కాహళి
  7. ఇంత బేలవా
  8. పోటీ పడి నీ పదములు
  9. ఎవరి తల్లి ఎవరి కౌను
  10. కల కల లాడే నింగిని
  11. ఉదయం నీ రూపం
  12. వెళ్లి రావోయి
  13. దేశ మాత భూమాత
  14. ప్రపంచ శాంతికి మార్గం
  15. ఇది బొమ్మల కొలువు కదె
  16. ఎందుకు నాకీ డెందము కలుగని
  17. ఎవరు తండ్రీ
  18. జయ జయ అంబేద్కరా
  19. తెలుసుకో
  20. ఏది హిందూ
  21. మారాలి
  22. కదలి పోతిమి దూరదూరాలకు
  23. వేగం వేగం వేగం
  24. మనసు కలచుకోకుమా
  25. నీ మనసే
  26. బ్రతుకు నిండుగ లోక
  27. ఎటటి కోయి బైలు దేరితివి
  28. మాటే సౌహార్దం
  29. ఇంత దూరమా
  30. ఎచ్చటనో నే చూచినవే
  31. మరచి పోతినె
  32. దూరములో ప్రతి పువ్వూ
  33. చూడా లను కొన్నంతనె
  34. జీవిత మన నేమిటే
  35. ఏది శాశ్వత మట
  36. వింతైనది లోక మని
  37. ఎవరు నిన్ను రక్షింతురు
  38. ఆర్యభూమి సూర్యభూమి
  39. ఏమిటి పాడే వో
  40. ఎందుకొ ఆ తహ తహ
  41. తెరువరీ తెరువరీ
  1. ఎచ్చటివో ఎచ్చటివో
  2. ఎంత చల్లనిదే
  3. నీ మీదకు మనసు పోయి
  4. బ్రతుకు బాటలో పొడవున
  5. ఇంతటిదా
  6. అక్కడ నీవే పువ్వును
  7. జొన్న కంకుల కొరకు
  8. రావా లనుకొంటేనే
  9. ఏమిటి వెతికేవో
  10. కాటుక కరగిన దేలా
  11. చినుకు చినికే మబ్బు
  12. ఎత్త వోయీ కేల
  13. ఎంత ముద్దుగ పూచితివి నీవు
  14. ఎప్పుడైన బ్రతుకులో
  15. ఒంటరి తీగవా
  16. ఎంత జాణవే కలువా
  17. మేఘ మాలను మెరుపు కన్నెను
  18. వీరుడ వగుదువా
  19. మంచితనం కాదురా
  20. సైనికులం మనం
  21. ఎందు లోన నేను
  22. చూచితిని
  23. బంతి పూల దండలు
  24. దీపావళీ
  25. ఒకొక దీపం
  26. శ్రీశైల శంకరా
  27. వేంకటేశ్వరా
  28. శ్రీకాళ హస్తీశ్వరా
  29. మనసున మెదిలేవు
  30. పొలము గట్టుల వెంట
  31. చందమామా చందమామా
  32. ఎంతకాల మాయెరా
  33. వేదాంతపు వీధి చివర
  34. రావయ్యా ఒకసారి
  35. అందింది నీ లేఖ
  36. దీను రాలవు కాకుమా
  37. రాధకా ఈ బాధ
  38. ఉంగరమా ఉంగరమా
  39. మ్రోగించరా కృష్ణా
  40. కోపమా
  41. ఎన్నో ఎన్నో బొమ్మలు

నాలుగవ భాగం

మార్చు
  1. కళాధరుడ వీవు
  2. రావే ఈ తోటకు
  3. నీ యానం
  4. ఏ మున్నది ఏ మున్నది
  5. పరిస్థితుల ముళ్ల పొదల
  6. చేయా లనుకొన్న పని
  7. నా అనుభవ మంతా
  8. ఎన్నెన్నో దేశాలు తిరిగి
  9. పువ్వులు లేవని
  10. ఏమిటే ఈ వింత
  11. తిరిగి చూచి తిరిగి చూచి
  12. అనుకోలేదు మనం
  13. శాశ్వతమా ఈ తనువు
  14. ఈ వసంత సమయములో
  15. ఎంత బాధ పడుదువో
  16. బందీనై పడి యుంటొ
  17. ఏమి చేతును ర
  18. మనసు వరకె కదా
  19. ఏమై పోయెదవో
  20. ఈ అనాది సమాధిలో
  21. తెల్ల వారు నటే
  22. ఈ తుఫాను గాలులలో
  23. భరించ రాని దైనదా
  24. అద్దరి నీవు ఇద్దరి నేను
  25. తపము చేతు వటే
  26. ఇక వినిపించ వటే
  27. మ్రోయించకురా మురళి
  28. నను విడదీతు రటే
  29. ఎందుకే మేఘమా
  30. పిచ్చి వాడ నైతిని
  31. ఎదుగుదువా
  32. మరచి పో
  33. శోక మయము లోకము
  34. చీమలు - చీమలు
  1. అంతు దొరకని
  2. మరచి పోదువా
  3. ఏమైతిని ఎటు పోతినిరా
  4. మధుపాయీ ఓ మధుపాయీ
  5. ఎవరిని తలతువు
  6. ఎక్కడికి మీ రెక్కడికే
  7. పాడవే పాడవే
  8. మబ్బు కొండల దుబ్బులం దొక
  9. గుర్తింతు వటే నన్ను
  10. నీ వదనాకాశములో
  11. అల్లరి చేసేవా రున్నారని
  12. మానవ గుణ గీత
  13. వచ్చి వేసితిరా
  14. బైట వర్షం
  15. జిగేలు మని నీ హాసం
  16. పోదామా
  17. నీ లాంబర హేలాంబరి
  18. తగు సమయ మిదేనే
  19. గోదావరీ గోదావరీ
  20. పాడవే సఖి
  21. గువ్వల గుస గుసలా
  22. పాటలా
  23. కలలు దేనికే
  24. ప్రతి యింట నీ పూజ
  25. నాతో ఉన్నది నీవు కదా
  26. ఎటు చూచినా ఆనందాలే
  27. రసాద్వైతులం
  28. ఆడరా
  29. శ్రీచైతన్య పయోజా
  30. కళాప్రపూర్ణుడవు నీవె
  31. శారదా
  32. మానవుడే
  33. దీపం
  34. నమస్కారం

అనుబంధము

మార్చు
  1. గది గది కొక సుందర
  2. గొంతెత్తి నీ గీత వినిపింతునా
  3. నీ వాలుచూపులో
  4. ఏ సఖుని ఊహలో
  5. విరియ బూచిన
  6. నీవు రాక చనగలనా
  7. కుప్ప నూరుపులలో
  8. వన్నెలను చూపింప
  9. ఈ యెడారి నే గొడారి
  10. ఆ వేసవి సాయం వేళ
  11. పయనించు సెలయేటి
  12. ఇచటనే పగులునో
  13. కలకాలము తపించి
  14. ఎవ్వరొహో ఈ ప్రభ
  15. వ్రాయుచుంటివి నన్ను చూచే
  16. కృష్ణా! కృష్ణా!
  17. తీవగా నిను వలచి
  18. వేగు జుక్క కన్నులతో
  19. లలిత లలిత పల్లవ లవ
  20. ఈ పుష్కల కైరవ లీలా
  21. రస స్వరూపా రావోయీ
  1. భయమా ఓ ప్రణయ శీల
  2. పక్షి గూటిలో నున్నంత సేపే
  3. వెదకి వెదకి వేసారి
  4. గోదావరి గుండియతో
  5. చివరి కొమ్మను పూచినావే
  6. లేదామె ఓ చెలీ
  7. ఏమిటి కృషి చేసేను
  8. అమృతమే పొంగినా
  9. అడవిని గాసిన వెన్నెల గాకే
  10. తీయని రేయి రేయి
  11. ఈ వసం నవ లతాంత
  12. ఊగవే ఊయలా
  13. ఎండమావులకు ఏత మెత్తి
  14. ఈ వంక రావె వయస్యా
  15. కాల మెరుగని బాల భానుని
  16. ఆ తమ్మి మొగ్గలో
  17. అలా చూస్తా వెవరి కోసం
  18. సాయంతనపు వేళ
  19. హృదయం కరిగే
  20. గడ్డి పూలు ఉవ్వెత్తుగ
  21. లేవె లేవె లేవె

మూలాలు

మార్చు
  • రాభీలు, కళా ప్రపూర్ణ, మహాకవి బోయి భీమన్న, సన్మాన సంఘ ప్రచురణ, లలితా ప్రెస్సు, ఖైరతాబాదు, 1971.
"https://te.wikipedia.org/w/index.php?title=రాభీలు&oldid=3047877" నుండి వెలికితీశారు