రామచంద్రాపురం మండలం (తిరుపతి జిల్లా)
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా లోని మండలం
రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°33′02″N 79°26′41″E / 13.55069°N 79.44469°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | కమ్మపల్లె |
విస్తీర్ణం | |
• మొత్తం | 414 కి.మీ2 (160 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 31,373 |
• జనసాంద్రత | 76/కి.మీ2 (200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1002 |
జనాభా గణాంకాలు
మార్చు2001 భారత జనాభా గణాంకాలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 30,533 -అందులో పురుషులు 15,300 మందికాగా, - స్త్రీలు 15,233 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 63.92% - పురుషులు అక్షరాస్యత రేటు 75.35 - స్త్రీలు అక్షరాస్యత రేటు 52.45%
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- చుట్టగుంట రామాపురం
- నడవలూరు
- కట్టకింద వెంకటా పురం
- బ్రాహ్మణకాల్వ
- రావిళ్లవారిపల్లె
- కమ్మపల్లె
- సొరకాయలపాలెం
- సేవోకాల్వ
- నెన్నూరు
- గంగిరెడ్డిపల్లె
- ప్రసన్న వెంకటేశ్వరపురం
- సంజీవరాయ పురం
- నేత కుప్పం
- అనుపల్లె
- చిట్టత్తూరు కాలెపల్లె
- కుప్పంబడూరు
- రాయలచెరువు
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమండలం లోని ప్రముఖులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015