కన్నికాపురం (రామచంద్రాపురం)

కన్నికాపురం అనే గ్రామం. తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలం లోని రెవెన్యూయేత గ్రామం.ఇది తిరుపతికి 15 కి.మీ.ల దూరంలో ఉంది.కన్నికాపురం గణేశ్వరపురం గ్రామ పంచాయితీలో ఉంది.

కన్నికాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కన్నికాపురం is located in Andhra Pradesh
కన్నికాపురం
కన్నికాపురం
అక్షాంశరేఖాంశాలు: 13°16′56″N 79°36′32″E / 13.282090°N 79.608789°E / 13.282090; 79.608789
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం రామచంద్రాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

విద్యా సౌకర్యాలు

మార్చు

ఈ గ్రామంలో 20 మంది పట్టభద్రులు ఉన్నారు.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు

మార్చు

ఈ గ్రామంలో వరసిద్ది వినాయక ఆలయం ప్రసిద్ధమైంది. ఇక్కడకు తిరుపతి నుండి ప్రతీ జాముకు ఒక బస్సు ఉంది. ఈ గ్రామానికి సరిహద్దుగానున్న ఎతైన పర్వతం తిరుమలకు అభిముఖంగా ప్రకృతి రమణీయంగా ఉంది.

ప్రముఖులు (నాడు/నేడు)

మార్చు

గ్రామ పెద్ద జయరామ నాయుడు 1996 జనవరి 1న పరమపదించారు.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు