రామచిలుక (సినిమా)

విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ నహత నిర్మించిన 'రామచిలుక' తెలుగు చలన చిత్రం1978 న విడుదల.చంద్రమోహన్, వాణీశ్రీ, రంగనాథ్ నటించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.చెళ్లపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు .

రామచిలుక
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం [సింగీతం.శ్రీనివాసరావు రావు]]
తారాగణం చంద్రమోహన్ ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

చంద్రమోహన్

వాణీశ్రీ

రంగనాథ్

ఫటాఫట్ జయలక్ష్మి


సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

నిర్మాత: శ్రీకాంత్ నహత

నిర్మాణ సంస్థ: విజయలక్ష్మి పిక్చర్స్

గీతరచన: వేటూరి సుందర రామమూర్తి

నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి

పాటల జాబితా

మార్చు

1.అమ్మి అమ్మన్నలాలో అంతా రారండి పెళ్లి పేరంటమండి , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల బృందం

2.గూడు చీకటి గువ్వ వెన్నెల గుండెలు గువ్వల గూళ్ళు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి

3.మావయ్య వస్తాడంట మనసిచ్చి పోతాడంట, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి

4.రామచిలకా పెళ్ళికొడుకెవరే మాఘమాసం మంచిరోజు మనువాడే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి

5.రామచిలకా పెళ్లికొడుకెవరే మాఘమాసం మంచిరోజు , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.