రామడుగు మండలం
తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం
రామడుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు.[1] అందులో ఒకటి నిర్జన గ్రామం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం రామడుగు.
రామడుగు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, రామడుగు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°37′15″N 79°05′16″E / 18.62087°N 79.087715°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ జిల్లా |
మండల కేంద్రం | రామడుగు (కరీంనగర్) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 134 km² (51.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,253 |
- పురుషులు | 23,985 |
- స్త్రీలు | 24,268 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.89% |
- పురుషులు | 67.25% |
- స్త్రీలు | 40.53% |
పిన్‌కోడ్ | 505531 |
మండల జనాభా
మార్చు2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,253- పురుషులు 23,985 - స్త్రీలు 24,268
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 134 చ.కి.మీ. కాగా, జనాభా 48,253. జనాభాలో పురుషులు 23,985 కాగా, స్త్రీల సంఖ్య 24,268. మండలంలో 12,340 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- తిర్మలాపూర్
- శ్రీరాములపల్లి
- చిప్పకుర్తి
- గుండి
- లక్ష్మీపూర్
- దాతోజీపేట్
- రామడుగు
- షానగర్
- గోపాల్‌రావుపేట్
- కోరట్‌పల్లి
- రుద్రారం
- మోతే
- కిస్టాపూర్
- వెదిర
- వెలిచల్
- దేశ్‌రాజ్‌పల్లి
- కొక్కెరకుంట
- వన్నారం
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
- ↑ "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.