రామభద్రాపురం మండలం
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం
రామభద్రాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°30′00″N 83°17′00″E / 18.5°N 83.2833°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | రామభద్రాపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 148 కి.మీ2 (57 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,464 |
• జనసాంద్రత | 340/కి.మీ2 (880/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1029 |
మండలం కోడ్: 4819.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామతో కలుపుకుని 32 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,464 -పురుషులు 24,867 - స్త్రీలు 25,597
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- గొల్లపేట
- అప్పలరాజుపేట
- ఇట్లమామిడిపల్లి
- సీతారాంపురం
- రొంపల్లి
- కొట్టక్కి
- తారాపురం
- రామభద్రాపురం
- సమర్తుల చింతలవలస
- సోంపురం
- మర్రివలస
- నాయుడువలస
- కొండపలవలస
- అరికతోట
- బూసయవలస
- ముచ్చెర్లవలస
- మామిడివలస
- కొండకెంగువ
- జన్నివలస
- ములచెలగం
- పెదచెలగం
- రావివలస
- ఎనుబరువు
- లొల్లరపాడు
- చింతలవలస
- చండాపురం
- కోటసిర్లం
- నరసాపురం
- దుప్పలపూడి
- పాతరేగ
- రొంపల్లివలస
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-27.