రామరాజు
రామరాజు (Ramaraju) కొందరు తెలుగువారి పేరు.
- అల్లూరి సీతా రామరాజు, విప్లవ యోధుడు
- బిరుదురాజు రామరాజు, జానపద సాహిత్యంపై కృషి చేసిన రచయిత.
- విజయ రామరాజు 2000లో విడుదలైన తెలుగు చిత్రం.
- మంతెన రామరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- గొట్టిముక్కల వెంకట రామరాజు, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు.