రామస్వామి వెంకట్రామన్
భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత మరియు స్వాతంత్ర్య సమరయోధుడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ (డిసెంబర్ 4, 1910 - జనవరి 28, 2009) భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.
రామస్వామి వెంకట్రామన్ | |||
![]()
| |||
పదవీ కాలం జూలై 25, 1987 – జూలై 25 1992 | |||
ఉపరాష్ట్రపతి | శంకర్‌దయాళ్ శర్మ | ||
ముందు | జైల్ సింగ్ | ||
తరువాత | శంకర్‌దయాళ్ శర్మ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తంజావూరు, తమిళనాడు, భారతదేశం | 1910 డిసెంబరు 4||
మరణం | జనవరి 28,2009 కొత్త ఢిల్లీ |
జననం సవరించు
వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబర్ 4, 1910 వ తేదీన జన్మించాడు. 1984 నుండి కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ధి చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".
మరణం సవరించు
ఇవి కూడా చూడండి సవరించు
వెలుపలి లంకెలు సవరించు
Wikimedia Commons has media related to Ramaswamy Venkataraman.