జూలై 25
తేదీ
జూలై 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 206వ రోజు (లీపు సంవత్సరములో 207వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 159 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది
- 1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ.
- 1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
- 1978: లండన్ లో తొలి టెస్ట్ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది
- 1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.
- 1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు.
- 1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ
- 1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు.
- 1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
- 1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు.
- 2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
- 2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.
- 2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది .
జననాలు
మార్చు- 1901: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972)
- 1935: కైకాల సత్యనారాయణ, తెలుగు సినీ నటుడు.
- 1952: లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు
- 1955: చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 12వ లోక్సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది
- 1978: లూయీస్ బ్రౌన్, తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ .
- 1984: నారా రోహిత్, సినీ నటుడు, నిర్మాత
మరణాలు
మార్చు- 1909: అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, భారత్లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు. (జ.1852)
- 2009: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928).
- 2015: చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932).
- 2019: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944)
- 2020: మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (జ.1948)
- 1971: గుఱ్ఱం జాషువా తెలుగు కవి, రచయిత (జ.1895)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- నేషనల్ క్లే డే.
- ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం .
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 25
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 24 - జూలై 26 - జూన్ 25 - ఆగష్టు 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |