రామాయంపేట మండలం
తెలంగాణ, మెదక్ జిల్లా లోని మండలం
రామాయంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రామాయంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం రామాయంపేట.
రామాయంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, రామాయంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°07′00″N 78°25′47″E / 18.116609°N 78.429766°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | రామాయంపేట |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 150 km² (57.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 68,846 |
- పురుషులు | 33,962 |
- స్త్రీలు | 34,884 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.37% |
- పురుషులు | 66.56% |
- స్త్రీలు | 36.31% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 68,846, పురుషులు 33,962 , స్త్రీలు 34,884
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 150 చ.కి.మీ. కాగా, జనాభా 42,397. జనాభాలో పురుషులు 20,922 కాగా, స్త్రీల సంఖ్య 21,475. మండలంలో 9,324 గృహాలున్నాయి.[3]
పేరు వెనుక చరిత్ర
మార్చుపాపన్నపేట సంస్థానానికి చెందిన రాణీ రామాయమ్మ పేరు మీదుగా ఈ ఊరికి రామాయంపేట అని పేరుపెట్టారు.[4]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ Andhra Pradesh District Gazetteers: Medak