రామిరెడ్డి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- దువ్వూరి రామిరెడ్డి - ప్రముఖ తెలుగు రచయిత.
- రామిరెడ్డి (నటుడు) - తెలుగు సినిమా నటుడు.
- తిక్కవరపు పఠాభి రామిరెడ్డి - ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు.
- రామిరెడ్డిపల్లె పేరుతో కొన్ని గ్రామాలు ఉన్నాయి.
- రామిరెడ్డిగారిపల్లె - చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన గ్రామం