రాముడు- రంగడు, తెలుగు చలన చిత్రం,1978 నవంబర్ 25 న విడుదల.పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభ,నటించారు.సంగీతం చక్రవర్తి అందించారు.

రాముడు-రంగడు
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం టి.రఘునాథరెడ్డి
చిత్రానువాదం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణంరాజు ,
ప్రభ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ భారతి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఉప్పలపాటి కృష్ణంరాజు

ప్రభ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: పి. చంద్రశేఖర్ రెడ్డి

నిర్మాత: టి.రఘునాథరెడ్డి

నిర్మాణ సంస్థ: భారతీ ఆర్ట్ క్రియేషన్స్

సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, జాలాది, రాజశ్రీ.

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి.

విడుదల:1978: నవంబర్ 25.

పాటల జాబితా

మార్చు

1.ఓసి నీయమ్మ కడుపు బంగారం గాను, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

2.పల్లెతల్లి కట్టుకుంది పట్టుచీర, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్ బృందం

3.మా. వూళ్లో ఒక చెరువుంది ఆ చెరువుకి రేవుంది, రచన: జాలాది రాజారావు, గానం.ఎల్.ఆర్ ఈశ్వరి

4.రాముడు అంటే నేనే రంగడు అంటే నేనే, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.