రాముడే దేవుడు

(రాముడే దేముడు నుండి దారిమార్పు చెందింది)

రాముడే దేవుడు 1973 ఆగస్టు 24 న దిడుదలైన తెలుగు చలన చిత్రం. ఫల్గుణ కంబైన్స్ బ్యానర్ కింద పి. ఏకామ్రేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. చలం, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

రాముడే దేముడు
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి. ప్రసాద్
తారాగణం చలం ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ రాజేశ్వరి ఫైన్ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • చలం
 • వాణిశ్రీ
 • ఎస్.వి. రంగారావు,
 • కొంగర జగయ్య,
 • టి.వి.రమణారెడ్డి,
 • విజయలలిత,
 • జ్యోతిలక్ష్మి,
 • మాలతి,
 • సుశీల
 • కె.వి. చలం,
 • నాగేష్ బాబు,
 • హరనాథ్,
 • సాక్షి రంగారావు,
 • నల్లా రామమూర్తి,
 • రామదాసు, బాలకృష్ణ,
 • పొట్టి ప్రసాద్,
 • కె.కె. శర్మ,
 • సువాసు,
 • సాయి కుమారి,
 • మమత,
 • జయ విజయ,
 • విజయ,
 • చలపతి రావు,
 • ఎ.ఎల్.నారాయణ,
 • మోహన్‌దాస్,
 • పి.వి. సుబ్బారావు,
 • ప్రకాష్ షాండో,
 • స్వామి,
 • బేబీ సరళ
 • ఆజాద్ పాహిల్వాన్

సాంకేతిక వర్గం

మార్చు
 • దర్శకత్వం: బి.వి.ప్రసాద్
 • స్టూడియో: ఫల్గుణ కంబైన్స్
 • నిర్మాత: పి.ఏకామ్రేశ్వరరావు;
 • ఛాయాగ్రాహకుడు: ఆర్.మధు;
 • ఎడిటర్: ఎన్.ఎస్. ప్రకాశం;
 • స్వరకర్త: సత్యం చెల్లపిళ్ల;
 • గీత రచయిత: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి, రాజశ్రీ (రచయిత)
 • సహ నిర్మాత: ఎం. పాండురంగ రావు;
 • కథ: జి.వి.జి; సంభాషణ: రాజశ్రీ (రచయిత)
 • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి
 • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం;
 • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, చిన్ని-సంపత్

పాటలు

మార్చు
 1. రామా ఓ రామా రావా కనరావా - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు

మార్చు
 1. "Ramude Devudu (1973)". Indiancine.ma. Retrieved 2021-04-01.