రామ్ నగర్ శాసనసభ నియోజకవర్గం

రామ్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాబంకీ జిల్లా, బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

రామ్ నగర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబారాబంకి
లోక్‌సభ నియోజకవర్గంబారాబంకి

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1] ఫరీద్ మహ్ఫుజ్ కిద్వాయ్ భారతీయ జనతా పార్టీ
2017[2] శరద్ కుమార్ అవస్థి భారతీయ జనతా పార్టీ
2012[3] అరవింద్ కుమార్ సింగ్ 'గోప్' సమాజ్ వాదీ పార్టీ
2007[4] రాజేంద్ర ప్రసాద్ చౌదరి బహుజన్ సమాజ్ పార్టీ
2002 అనూప్ కుమార్ పాండే సమాజ్ వాదీ పార్టీ
1996 రామ్ లలిత్ చౌదరి బహుజన్ సమాజ్ పార్టీ
1993 రాజ్ లక్ష్మీ వర్మ భారతీయ జనతా పార్టీ
1991 రామ్ లలిత్ జనతాదళ్
1989 రామ్ లలిత్ జనతాదళ్
1985 ఫరీద్ మహాఫూజ్ కిద్వాయ్ లోక్ దళ్
1980 పరమాత్మ పిడి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 బాబు రామ్ వర్మ జనతా పార్టీ
1974 రామ్ సముజ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  4. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.