రామా పైలట్ (జననం 12 ఫిబ్రవరి 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2002లో దౌసా నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

మూలాలు

మార్చు
  1. Bora, Kamla (4 September 2000). "Rama Pilot may be Congress nominee in Dausa". Rediff.com. Retrieved 4 November 2017.
  2. "Ashok Gehlot unveils Rajesh Pilot's statue near Dausa". The Times of India. 12 June 2012.
  3. "Members Bioprofile: Pilot, Smt. Rama". Lok Sabha. Retrieved 4 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=రామ_పైలట్&oldid=4315041" నుండి వెలికితీశారు