రాయచూరు - గద్వాల్ - కాచిగూడ డెమో
రాయచూరు - గద్వాల్ - కాచిగూడ డెమో కర్ణాటక లోని రాయచూరు, తెలంగాణ లోని కాచిగూడ మధ్య నడిచే ఒక ప్యాసింజర్ రైలు. ఇది అక్టోబర్ 2013 సం.లో ప్రారంభించబడింది.రైలు సంఖ్యలు 77690/94. [1]
చరిత్ర
మార్చు2013 అక్టోబరులో గద్వాల్ , రాయచూర్ల మధ్య రైలు మార్గము ఏర్పాటు చేసిన తరువాత రైలు ప్రారంభమైంది.[2]
మార్గం
మార్చుఇది రాయచూరు, కాచిగూడ మధ్య వయా గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్, శంషాబాద్ మధ్య నడుస్తుంది.[3]
కొత్త స్టేషన్లు
మార్చుఈ మార్గములో మూడు కొత్త స్టేషన్లు ఉన్నాయి. కర్ణాటక లో చంద్రబండ (హల్ట్), పాండురంగస్వామి రోడ్ (క్రాసింగ్ స్టేషన్), తెలంగాణ లోని ప్రియదర్శిని జ్యూరాల ప్రాజెక్ట్ రోడ్ (హాల్ట్) రైల్వే స్టేషన్లు వచ్చాయి.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ http://timesofindia.indiatimes.com/city/hyderabad/Raichur-Kacheguda-railway-line-inaugurated-by-minister/articleshow/24067812.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2018-05-22.
- ↑ http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/raichurkacheguda-train-to-be-flagged-off-soon/article5205768.ece
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-15. Retrieved 2018-05-22.