రాయచోటి పురపాలక సంఘం

రాయచోటి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోక్‌సభ నియోజకవర్గం లోని, రాజంపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

రాయచోటి పురపాలక సంఘం
రాయచోటి
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

రాయచోటి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలోని మునిసిపాలిటీ.2005 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 26.97.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 91,234 జనాభా ఉండగా అందులో పురుషులు 46,517, మహిళలు 44,717 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 73.58% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 82.07% కాగా, మహిళలలో 64.84% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 11446 ఉన్నారు.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, [2] వైస్ చైర్మన్‌గా షేక్ హిమాందుల్లా పనిచేస్తున్నారు.[2]

ఇతర వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘం 26.97.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.85 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 39 మురికివాడలు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 29 ప్రభుత్వ పాఠశాలలు,53 ఉన్నత పాఠశాలలు, 7 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Rayachoti Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు