రాయచోటి రెవెన్యూ డివిజను
రాయచోటి రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉన్నాయి.నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాతో పాటు 4 ఏప్రిల్ 2022 న ఏర్పడింది.[1][2]
రాయచోటి రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య జిల్లా |
స్థాపన | 4 April 2022 |
పరిపాలన కేంద్రం | రాయచోటి |
Time zone | UTC+05:30 (IST) |
రెవిన్యూ డివిజను పరిధిలో మండలం
మార్చురెవెన్యూ డివిజను పది మండలాలు ఉన్నాయి #చిన్నమండ్యం
- గాలివీడు
- గుర్రంకొండ
- కె.వి.పల్లె
- కలకడ
- లక్కిరెడ్డిపల్లి
- పీలేరు
- రాయచోటి
- సంబేపల్లి
- రామాపురం.[3]
మూలాలు
మార్చు- ↑ "New districts to come into force on April 4". The Hindu. 2022-03-30. ISSN 0971-751X. Retrieved 2022-04-06.
- ↑ Kumar, V. Pradeep (2022-04-01). "Kuppam, Nagari, Srikalahasti to become revenue divisions". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
- ↑ Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.