రాయ్ ఎమర్సన్
1936, నవంబర్ 3న జన్మించిన రాయ్ ఎమర్సన్ (Roy Stanley Emerson) ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 12 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 16 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో సింగిల్స్ లోనూ, డబుల్స్ లోనీ ఇతడు సాధించినన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళను ఇప్పటి వరకు కూడా ఎవరూ సాధించలేరు. క్రీడాజీవితంలో 28 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళతో అగ్రపథాన కొనసాగుతున్నాడు.
పూర్తి పేరు | Roy Stanley Emerson |
---|---|
దేశం | ఆస్ట్రేలియా |
నివాసం | Newport Beach, California |
జననం | Blackbutt, Queensland, Australia | 1936 నవంబరు 3
ప్రారంభం | 1968 |
విశ్రాంతి | 1983 |
ఆడే విధానం | Right-handed |
Int. Tennis HOF | 1982 (member page) |
సింగిల్స్ | |
అత్యుత్తమ స్థానము | No. 1 (1964, Lance Tingay)[1] |
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (1961, 1963, 1964, 1965, 1966, 1967) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1963, 1967) |
వింబుల్డన్ | W (1964, 1965) |
యుఎస్ ఓపెన్ | W (1961, 1964) |
డబుల్స్ | |
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (1962, 1966, 1969) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1960, 1961,1962, 1963, 1964, 1965) |
వింబుల్డన్ | W (1959, 1961, 1971) |
యుఎస్ ఓపెన్ | W (1959, 1960, 1965, 1966) |
సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ళు
మార్చుసంవత్సరం | చాంపియన్‌షిప్ | ఫైనల్లో ప్రత్యర్థి | స్కోరు |
1961 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | రాడ్ లీవర్ | 1-6, 6-3, 7-5, 6-4 |
1961 | అమెరికన్ ఓపెన్ | రాడ్ లీవర్ | 7-5, 6-3, 6-2 |
1963 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | కెన్ ప్లెచర్ | 6-3, 6-3, 6-1 |
1963 | ఫ్రెంచ్ ఓపెన్ | పియర్ డార్మన్ | 3-6, 6-1, 6-4, 6-4 |
1964 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | ఫ్రెడ్ స్టోల్ | 6-3, 6-4, 6-2 |
1964 | వింబుల్డన్ | ఫ్రెడ్ స్టోల్ | 6-4, 12-10, 4-6, 6-3 |
1964 | అమెరిక ఓపెన్ | ఫ్రెడ్ స్టోల్ | 6-2, 6-2, 6-4 |
1965 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | ఫ్రెడ్ స్టోల్ | 7-9, 2-6, 6-4, 7-5, 6-1 |
1965 | వింబుల్డన్ | ఫ్రెడ్ స్టోల్ | 6-2, 6-4, 6-4 |
1966 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | ఆర్థర్ ఆష్ | 6-4, 6-8, 6-2, 6-3 |
1967 | ఆస్ట్రేలియన్ ఓపెన్ | ఆర్థర్ ఆష్ | 6-4, 6-1, 6-1 |
1967 | ఫ్రెంచ్ ఓపెన్ | టోని రోచ్ | 6-1, 6-4, 2-6, 6-2 |
మూలాలు
మార్చు- ↑ United States Lawn Tennis Association (1972). Official Encyclopedia of Tennis (First Edition), p. 427.
ఇతర లింకులు
మార్చుMedia related to రాయ్ ఎమర్సన్ at Wikimedia Commons