రావిచెట్టు (ఆంగ్లం Sacred Fig also known as Bo) లేదా పీపల్ (హిందీ) లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందిన ఒక చెట్టు.


రావి - ఇది కొందరు వ్యక్తుల ఇంటిపేరు.

  • రావి కొండలరావు (ఫిబ్రవరి 11, 1932 - జూలై 28, 2020) నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి
  • రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు
  • రావి వెంకటరమణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి చెందిన శాసనసభ్యుడు.