రావులకొల్లు (ఆత్మకూరు)

రావులకొల్లు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రావులకొల్లు (ఆత్మకూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రావులకొల్లు (ఆత్మకూరు) is located in Andhra Pradesh
రావులకొల్లు (ఆత్మకూరు)
రావులకొల్లు (ఆత్మకూరు)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°37′01″N 79°37′01″E / 14.617°N 79.617°E / 14.617; 79.617
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం ఆత్మకూరు

గ్రామనామ వివరణ

మార్చు

రావులకొల్లు అనే పదం రావుల అనే పూర్వపదం, కొల్లు అనే ఉత్తరపదాల నుంచి వచ్చింది. రావుల అనే పదం వృక్షనామసూచి కాగా కొల్లు అనే పదం కొలనుకు రూపాంతరం, జలనామసూచి. కొలను అన్నది అటు మరీ చిన్న గుంట కాక, ఇటు మరీ పెద్ద చెరువు కాక మధ్యస్థంగా ఉండే భౌగోళిక విశేషం.[1]

మూలాలు

మార్చు
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)