రాహుల్ అవడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

రాహుల్ అవడే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు ప్రకాష్ అవడే
నియోజకవర్గం ఇచల్‌కరంజి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ప్రకాష్ అవడే[1][2]
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాహుల్ అవడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి మదన్ కరండేపై 56811 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,31,919 ఓట్లతో విజేతగా నిలవగా, మదన్ కరండేకి 75,108 ఓట్లు వచ్చాయి.[4]

మూలాలు

మార్చు
  1. The Times of India (20 October 2024). "BJP reposes faith in Amal Mahadik in Kolhapur South, Rahul Awade & Sudhir Gadgil also get tickets". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. The Indian Express (1 November 2024). "All in the family: In Maharashtra, MVA to Mahayuti, parties ride on key first-timers" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Ichalkaranji". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.