ప్రకాష్ అవడే
ప్రకాష్ కల్లప్ప అవడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ప్రకాష్ కల్లప్ప అవడే | |||
| |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | సురేష్ హల్వంకర్ | ||
---|---|---|---|
తరువాత | రాహుల్ అవడే | ||
నియోజకవర్గం | ఇచల్‌కరంజి | ||
పదవీ కాలం 1995 – 2009 | |||
ముందు | కె.ఎల్ మలబడే | ||
తరువాత | సురేష్ హల్వంకర్ | ||
నియోజకవర్గం | ఇచల్‌కరంజి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇచల్‌కరంజి , కొల్హాపూర్ జిల్లా | 1953 మార్చి 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2024–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2024కి ముందు) | ||
తల్లిదండ్రులు | కల్లప్ప అవడే | ||
జీవిత భాగస్వామి | కోషోరి అవడే | ||
సంతానం | రాహుల్ అవడే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుప్రకాష్ అవడే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 నుండి 2004 వరకు ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2009, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయనకు 2019 మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]
ప్రకాష్ అవడే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 25న కొల్హాపూర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా & మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Independents to watch out for in Maharashtra: 8 BJP-Sena rebels, 1 maverick" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ Hindustantimes (26 September 2024). "Amit Shah helps finalise Mahayuti seat-sharing: BJP likely to contest 155, Sena 85-90, NCP 45". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ एबीपी (25 September 2024). "शाहांच्या उपस्थितीत आवाडे पिता-पुत्राचा भाजपत प्रवेश; ज्यांची शंका तेच दोघांना घेऊन स्टेजवर आले". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.