రికార్డు బ్రేక్

రికార్డు బ్రేక్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.[1] నిహార్ కపూర్, నాగార్జున, సత్య కృష్ణ, టి. ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న చేసి,[2] సినిమాను మార్చి 8న విడుదల చేశారు.[3][4]

రికార్డు బ్రేక్
రచనఅంగిరెడ్డి శ్రీనివాస్
తారాగణం
  • నిహార్ కపూర్
  • నాగార్జున
  • సత్య కృష్ణ
  • టి. ప్రసన్నకుమార్
ఛాయాగ్రహణంకంతేటి శంకర్
కూర్పువెలగపూడి రామరావు
సంగీతంసాబు వర్గీస్
నిర్మాణ
సంస్థ
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్
విడుదల తేదీ
8 మార్చి 2024 (2024-03-08)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (7 March 2024). "సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు.. బాగుంటే సపోర్ట్ చేయండి". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  2. Sakshi (19 February 2024). "పాన్ ఇండియా సినిమా 'రికార్డ్ బ్రేక్' ట్రైలర్ లాంచ్". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  3. V6 Velugu (6 March 2024). "రికార్డ్ బ్రేక్ మూవీ మార్చి 8న విడుదల". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Zee News Telugu (8 March 2024). "'రికార్డ్ బ్రేక్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే.. ?". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.

బయటి లింకులు

మార్చు