రిచర్డ్ నిక్సన్

రిచర్డ్ నిక్సన్ (1913 జనవరి 9 – 1994 ఏప్రిల్ 22) అమెరికా దేశపు 37 వ అధ్యక్షుడు. ఈయన 1969-74 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు. అధ్యక్షుడు కాక మునుపు కాలిఫోర్నియా రాష్ట్రపు సెనేటర్ గానూ, 1953 నుంచి 1961 మధ్య అధ్యక్షుడు ఐసెన్ హోవర్ దగ్గర 36 వ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన పాలించిన ఐదు సంవత్సరాల్లో అమెరికా వియత్నాం యుద్ధం నుంచి నెమ్మదిగా విరమించుకుంది. సోవియట్ యూనియన్, చైనా దేశాలతో ఘర్షణ వైఖరి తగ్గింది. అమెరికాకు చెందిన నాసా మొదటిసారి మానవ సహిత నౌకను చంద్రుడి మీదకి పంపింది. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పడింది. అయితే ఈయన రెండవసారి పాల అర్ధాంతరంగా ముగిసింది. అందుకు కారణం వాటర్ గేట్ కుంబకోణం. అవినీత ఆరోపణల కారణంగా అర్ధాంతరంగా వైదొలిగిన ఏకైక అధ్యక్షుడు ఈయనే.

రిచర్డ్ నిక్సన్
Presidential portrait of Richard Nixon
37th అమెరికా అధ్యక్షుడు
In office
1969 జనవరి 20 – 1974 ఆగస్టు 9
Vice PresidentSpiro Agnew
(1969–Oct 1973)
None
(Oct–Dec 1973)
Gerald Ford
(1973–1974)
అంతకు ముందు వారులిండన్ బి. జాన్సన్
తరువాత వారుగెరాల్డ్ ఫోర్డ్
36 వ అమెరికా ఉపాధ్యక్షుడు
In office
1953 జనవరి 20 – 1961 జనవరి 20
అధ్యక్షుడుడ్వైట్ డి. ఐసెన్‌హోవర్
అంతకు ముందు వారుఆల్బెన్ డబ్ల్యు బార్క్‌లీ
తరువాత వారులిండన్ బి. జాన్సన్
United States Senator
from కాలిఫోర్నియా
In office
1950 డిసెంబరు 1 – 1953 జనవరి 1
అంతకు ముందు వారుషెరిడన్ డౌనీ
తరువాత వారుథామస్ కుషెల్
Member of the U.S. House of Representatives
from కాలిఫోర్నియా's మూస:Ushr district
In office
1947 జనవరి 3 – 1950 నవంబరు 30
అంతకు ముందు వారుజెర్రీ వూర్హిస్
తరువాత వారుపాట్రిక్ జె. హిల్లింగ్స్
వ్యక్తిగత వివరాలు
జననం
రిచర్డ్ మిల్హౌస్ నిక్సన్

(1913-01-09)1913 జనవరి 9
Yorba Linda, California, U.S.
మరణం1994 ఏప్రిల్ 22(1994-04-22) (వయసు 81)
న్యూయార్క్ నగరం, అమెరికా
సమాధి స్థలంరిచర్డ్ నిక్సన్ ప్రెసెడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియం
రాజకీయ పార్టీరిపబ్లికన్ పార్టీ
జీవిత భాగస్వామి
పాట్ నిక్సన్
(m. 1940; died 1993)
సంతానం
  • ట్రిషియా
  • జూలీ
తల్లిదండ్రులు
  • ఫ్రాన్సిస్ నిక్సన్
  • హన్నా మిల్హౌస్
చదువు
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • న్యాయవాది
  • రచయిత
సంతకంCursive signature in ink
Military service
Branch/serviceఅమెరికా నావికాదళం
Years of service
  • 1942–1946 (active)
  • 1946–1966 (inactive)
Battles/warsమూస:Tree list
AwardsNavy and Marine Corps Commendation Medal
American Campaign Medal
Asiatic-Pacific Campaign Medal
World War II Victory Medal
Armed Forces Reserve Medal

ఆధార గ్రంథాలుసవరించు

  • Aitken, Jonathan (1996). Nixon: A Life. Washington, D.C.: Regnery Publishing. ISBN 978-0-89526-720-7.

మూలాలుసవరించు

  1. "Richard Nixon Presidential Library and Museum" (PDF). September 21, 2015. Archived from the original (PDF) on September 21, 2015.