రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/disambiguation' not found.]]

రిపబ్లికన్ పార్టీ
Republican Party
Chairpersonరోన రోమ్నీ మెక్డేనియల్ (మిచిగాన్)
అధ్యక్షుడుడోనాల్డ్ ట్రంప్ (న్యూయార్క్)
వైస్ అధ్యక్షుడుమైక్ పెన్స్ (ఇండియానా)
ప్రతినిధుల సభ స్పీకర్పాల్ ర్యాన్ (విస్కాన్సిన్)
ప్రతినిధుల సభ నాయకుడుమెజారిటీ నేత కెవిన్ మెక్కార్తీ (కాలిఫోర్నియా)
సెనేట్ నాయకుడుమెజారిటీ నేత మిచ్ మెక్కొనెల్ (కెంటకీ)
Foundedమార్చి 20, 1854; 169 సంవత్సరాల క్రితం (1854-03-20)
Preceded byవిగ్ పార్టీలో
ఉచిత నేల పార్టీ
Headquarters310 First Street SE
వాషింగ్టన్, డి.సి. 20003
Student wingకాలేజ్ రిపబ్లికన్లు
Youth wingయంగ్ రిపబ్లికన్లు
టీనేజ్ రిపబ్లికన్లు
మహిళా విభాగంరిపబ్లికన్ జాతీయ మహిళా సమాఖ్య
విదేశీ విభాగంరిపబ్లికన్లు విదేశీ
Membership (2016)30,447,217 [1]
Ideologyసాంప్రదాయ వాదం
ఆర్ధిక ఉదారవాదం
ఫెడరలిజం (అమెరికన్)
జాతీయవాదం
Political positionకుడి విభాగం

రిపబ్లికన్ పార్టీ (Republican Party, గ్రాండ్ ఓల్డ్ పార్టీ - GOP) అనేది యునైటెడ్ స్టేట్స్ లోని రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలలో ఒకటి, రెండోది దాని చారిత్రక ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ. ఈ పార్టీ నుంచి 18 మంది రిపబ్లికన్ అధ్యక్షులు ఉన్నారు, అబ్రహం లింకన్ మొదటి రిపబ్లికన్ అధ్యక్షులుగా (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు) 1861 నుంచి 1865 వరకు సేవలందించారు, లింకన్ రిపబ్లికన్ అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలోనే హత్యగావింపబడ్డాడు. 2001 నుంచి 2009 వరకు జార్జి డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షునిగా సేవలందించారు. 2016లో వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడుగా ఎన్నికయినారు.

ఇవి కూడ చూడండి మార్చు

జిమ్ అలెన్ (వ్యోమింగ్ రాజకీయవేత్త)

మూలాలు మార్చు