రిచా గంగోపాధ్యాయ్‌

రిచా గంగోపాధ్యాయ్‌ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2010లో విడుదలైన తెలుగు సినిమా లీడర్ ద్వారా సినీరంగంలోకి వచ్చింది. రిచా తెలుగు, తమిళం ఇంకా బెంగాలీ భాషా చిత్రాల్లో నటించింది.[2]

రిచా గంగోపాధ్యాయ్‌
RichaGangopadhyay.jpg
జననం
అంతర గంగోపాధ్యాయ్

20 మార్చ్ 1986 [1]
న్యూ ఢిల్లీ, భారతదేశం
జాతీయతఅమెరికన్
ఇతర పేర్లురిచా లాంగెల్లా
విద్యఎంబీఏ
బిఎస్, కమ్యూనికేషన్స్, థియేటర్ ఆర్ట్స్
విద్యాసంస్థమిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ,
వాషింగ్టన్ యూనివర్సిటీ
వృత్తిసినిమా నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009–2013
ఎత్తు5 అ. 7 అం. (1.70 మీ.)
బిరుదుమిస్ ఇండియా యు.ఎస్.ఏ 2007
జీవిత భాగస్వామిజో లాంగెల్లా
పిల్లలులూకా షాన్ లాంగెల్లా

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2010 లీడర్ అర్చన తెలుగు
2010 నాగవల్లి గౌరీ / చంద్రముఖి తెలుగు
2011 మిరపకాయ్ వినమ్ర తెలుగు టీఎస్సార్ -టీవీ 9 జాతీయ సినిమా అవార్డు – స్పెషల్ జ్యూరీ అవార్డు[3]
2011 మయక్కం ఎన్న యామిని తమిళ్ నామినేటెడ్ - ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి - తమిళ్
ఎడిసన్ అవార్డ్స్ ఉత్తమ నటి - తమిళ్
విజయ్ అవార్డు ఉత్తమ తొలి సినిమా నటి
సైమా అవార్డు - స్పెషల్ అప్ప్రీసియేషన్ నటి
2011 ఓస్తీ నెడువాలి తమిళ్
2012 బిక్రమ్ సింఘా: ది లయన్ ఇస్ బ్యాక్ మధు బెంగాలీ
2012 సారొచ్చారు వసుధ తెలుగు
2013 మిర్చి మానస తెలుగు
2013 భాయ్ రాధిక తెలుగు

వివాహ జీవితంసవరించు

రిచా గంగోపాధ్యాయ్‌ తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లాను 2019లో ప్రేమ వివాహం చేసుకుంది. వారికి 2021 మే 27న 'లూకా షాన్ లాంగెల్లా' అనే బాబు పుట్టాడు.[4]

మూలాలుసవరించు

  1. The Times of India (20 March 2020). "Happy Birthday Richa Gangopadhyay: From Leader to Mirchi, here's looking at the actress' 5 best films". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021. Check date values in: |archivedate= (help)
  2. Sakshi (26 October 2017). "నటన మానేసి, వేరే లెవల్‌కు వెళ్లిపోయా." Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021. Check date values in: |archivedate= (help)
  3. TSR Tv9 Film Awards - Richa Gangopadhyay - April 20th, Saturday. 2013. Event occurs at 00:49. Retrieved 20 నవంబర్ 2013. Check date values in: |access-date= (help)
  4. 10TV (5 June 2021). "హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్‌కు మగబిడ్డ పుట్టాడు". 10TV (in telugu). Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021. Check date values in: |archivedate= (help)CS1 maint: unrecognized language (link)