నాగవల్లి 2010, డిసెంబరు 16 న విడుదలైన తెలుగు చిత్రం. ఇది గతంలో వచ్చిన చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా వచ్చింది. నగివల్లి

నాగవల్లి
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వాసు
నిర్మాణం బెల్లంకొండ సురేశ్
కథ పి.వాసు
చిత్రానువాదం పి.వాసు
తారాగణం దగ్గుబాటి వెంకటేష్
అనుష్క
కమలినీ ముఖర్జీ
ఎమ్మెస్ నారాయణ
బ్రహ్మానందం
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
శరత్ బాబు
సంగీతం గురుకిరణ్
ఛాయాగ్రహణం శ్యాం.కె.నాయుడు
నిర్మాణ సంస్థ శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ డిసెంబర్ 16,2010
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

బయటి లింకులుసవరించు