రిచా చద్దా భారతదేశానికి చెందిన హిందీ సినిమా నటి. ఆమె 2008లో విడుదలైన ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

రిచా చద్దా
రిచా చద్దా
జననం (1986-12-18) 1986 డిసెంబరు 18 (వయసు 36)[1][2]
ఇతర పేర్లురిచా చద్దా[3]
విద్యాసంస్థసోఫియా కాలేజీ, ముంబై
సెయింట్. స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ,
సర్దార్ పటేల్ విద్యాలయ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం
భాగస్వామిఅలీ ఫజల్

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర
2008 ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! డాలీ
2010 బెన్నీ అండ్ బబ్లూ ఫెడోరా
2012 గ్యాంగ్స్ అఫ్ వస్సేయపూర్ - పార్ట్ 1 నగ్మా ఖాతూన్
గ్యాంగ్స్ అఫ్ వస్సేయపూర్ - పార్ట్ 2
2013 ఫుక్రేయ్ బోలి పంజాబన్
షార్ట్స్ గర్ల్ ఫ్రెండ్
గోలీయోన్ కి రాసలీల రామ్-లీల రాసిల సోనేరా
2014 తామంచే బాబు
వర్డ్స్ విత్ గాడ్స్ మేఘ్న ఇండియన్-మెక్సికన్ -అమెరికన్ సినిమా
2015 మసాన్ దేవి పథక్ ఇండియన్-ఫ్రెంచ్ సినిమా[4]
మై ఔర్ చార్లెస్ మీరా శర్మ
2016 చాక్ న్ డస్టర్ భైరవి థక్కర్ అతిధి పాత్ర
సర్బజిత్ సుఖఃప్రీత్ కౌర్
2017 జియా ఆర్ జియా జియా
ఫుక్రేయ్ రిటర్న్స్ బోలి పంజాబన్
2018 3 స్టోరీస్ లీల
దాస్ దేవ్ పరో
లవ్ సోనియా మాధురి
ఇష్క్ఏరియా కుకు
2019 క్యాబరేట్ రోజ్ /రజియా /రజ్జో జీ5 లో విడుదలైంది [5]
సెక్షన్ 375 పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిరల్ గాంధీ
2020 పంగా మీను Nominated— Filmfare Award for Best Supporting Actress
షకీలా షకీలా
ఘోమకెటు పగలియా
2021 మేడమ్ చీఫ్ మినిస్టర్ తార రూపరామ్ [6][7]
లాహోర్ కాంఫిడెంటిల్ అనన్య శ్రీవాస్తవ జీ5 లో విడుదలైంది
అభి తో పార్టీ షురూ హుయ్ హై నిర్మాణంలో ఉంది [8]

మూలాలుసవరించు

  1. Priya Gupta (9 June 2013). "Dating an actor is even worse, says Richa Chadda". Times Internet. Retrieved 1 November 2015.
  2. "Richa Chadha's star-studded birthday bash". The Indian Express. 18 December 2014. Retrieved 8 March 2016.
  3. "Richa Chadha leaves for Amritsar to shoot for 'Sarbjit'". The Indian Express. 11 February 2016. Retrieved 9 March 2016.
  4. "Richa Chadda's Masaan won two awards at Cannes". M.hindustantimes.com. Archived from the original on 4 August 2015.
  5. "Pooja Bhatt moves forward with ZEE5 to release Cabaret!". Theindianmoviechannel.com. Archived from the original on 2022-09-24. Retrieved 2022-01-30.
  6. Sakshi (13 February 2020). "చీఫ్‌ మినిస్టర్‌ చద్దా". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  7. "Richa Chadha wields a broom as she turns Madam Chief Minister, see new poster". Hindustan Times. 4 January 2021. Retrieved 4 January 2021.
  8. "Meet the cast of Anubhav Sinha's next film Abhi Toh Party Shuru Hui Hai". The Indian Express (in Indian English). 9 April 2018. Retrieved 26 March 2019.