రిజర్వేషన్లు

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యమువర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి.

భారత రాజ్యాంగం, డా. అంబేద్కర్ చిత్రాలతో 2015లో విడుదలైన పోస్టల్ స్టాంప్

రిజర్వేషన్ల ఉపయోగాలు

మార్చు

రిజర్వేషన్ వలన చారిత్రకంగా లేక సామాజికంగా బలహీన పడిన వర్గాలకి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కలుగుతుంది. సమాజంలో అసమానతలను తగ్గించడం కుదురుతుంది.

భారతదేశంలోరిజర్వేషన్లు

మార్చు

50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండలం ‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని, తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.

ఎన్నికలు

మార్చు

విద్య

మార్చు

ఉపాధి

మార్చు

ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు

మార్చు

ఎన్నికలు

మార్చు

విద్య

మార్చు

ఉపాధి

మార్చు

మూలాలు

మార్చు