రిజర్వేషన్ విరోధి దళ్

పంజాబ్ లోని రాజకీయ పార్టీ

రిజర్వేషన్ విరోధి దళ్ (యాంటీరిసర్వేషన్ పార్టీ) అనేది పంజాబ్ లోని రాజకీయ పార్టీ. పంజాబ్ జనరల్ కేటగిరీ వెల్ఫేర్ ఫెడరేషన్ ద్వారా 1999 అక్టోబరులో పార్టీని ఏర్పాటు చేశారు.[1] పార్టీ నిశ్చయాత్మక చర్యల కోటాలు, రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తోంది. రఘునందన్ సింగ్ పార్టీ కన్వీనర్ గా ఉన్నాడు.

రిజర్వేషన్ విరోధి దళ్
స్థాపన తేదీ1999 అక్టోబరు
ప్రధాన కార్యాలయంపంజాబ్

మూలాలు

మార్చు
  1. "REGIONAL BRIEFS". The Tribune. The Tribune. Retrieved 1 February 2024.