రియల్ హీరో
రియల్ హీరో 1995 జూలై 21న విడుదలైన తెలుగు సినిమా. హరిత ఇంటర్నేషనల్ పతాకం కింద గట్టినేని రామయ్య, విఎఎస్ ప్రకాశరావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నె రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ, శారద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
రియల్ హీరో (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాధకృష్ణ |
---|---|
తారాగణం | కృష్ణ, రవళి |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | హరిత ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేనికృష్ణ,
- శారద,
- రవళి,
- పరుచూరి గోపాలకృష్ణ,
- చంద్ర మోహన్, బాలయ్య,
- చలసాని కృష్ణారావు,
- రాజా రవీంద్ర,
- చైతన్య,
- శ్రీమన్,
- లతశ్రీ,
- హరిత,
- సిల్క్ స్మిత,
- జయలలిత,
- బాబు మోహన్,
- గుండు హనుమంత రావు,
- అనంత్,
- కోట శంకరరావు,
- గుర్రప్ప చౌదరి,
- అశోక్ కుమార్,
- రామచంద్రరావు,
- గుణ,
- ఉమా శర్మ,
- విజయలక్ష్మి,
- ఝాన్సీ,
- కల్పన
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
- స్క్రీన్ ప్లే: మన్నె రాధా కృష్ణ
- సాహిత్యం: సీతారామ శాస్త్రి, భువన చంద్ర, వెన్నెలకంటి, జొన్నవిత్తుల
- ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, అనురాధ
- సంగీతం: ఎంఎం కీరవాణి
- సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు
- ఎడిటింగ్: గౌతం రాజు
- కళ: కె. రామలింగేశ్వరరావు
- ఫైట్స్: త్యాగరాజన్
- కొరియోగ్రఫీ: కాలా, దిలీప్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కల్లూరి నాగేశ్వరరావు, శాఖమూరి శ్రీనివాసరావు
- నిర్మాతలు: గట్టినేని రామయ్య, విఎఎస్ ప్రకాశరావు
- దర్శకుడు: మన్నె రాధా కృష్ణ
- బ్యానర్: హరిత ఇంటర్నేషనల్
మూలాలు
మార్చు- ↑ "Real Hero (1995)". Indiancine.ma. Retrieved 2023-07-29.