రివైండ్
రివైండ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్‌పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 3న, ట్రైలర్‌ను అక్టోబర్ 5న విడుదల చేయగా, సినిమా అక్టోబర్ 18న విడుదలైంది.[2][3]
రివైండ్ | |
---|---|
దర్శకత్వం | కళ్యాణ్ చక్రవర్తి |
కథ | కళ్యాణ్ చక్రవర్తి |
నిర్మాత | కళ్యాణ్ చక్రవర్తి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివ రామ్ చరణ్ |
కూర్పు | తుషార పాలా |
సంగీతం | ఆశీర్వాద్ |
నిర్మాణ సంస్థ | క్రాస్ వైర్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 18 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సాయి రోనక్[4]
- అమృత చౌదరి[5]
- సురేష్
- జబర్దస్త్ నాగి
- కేఏ పాల్ రామ్
- అభిషేక్ విశ్వకర్మ
- ఫన్ బకెట్ రాజేష్
- భరత్
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (15 October 2024). "టైం ట్రావెల్ ఇతివృత్తంతో వస్తున్న 'రివైండ్'". Retrieved 17 October 2024.
- ↑ Eenadu (14 October 2024). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో వచ్చే మూవీస్ ఏంటో తెలుసా?". Retrieved 17 October 2024.
- ↑ Sakshi (15 October 2024). "ఈ 18న థియేటర్లలో 'రివైండ్' మూవీ రిలీజ్". Retrieved 17 October 2024.
- ↑ Sakshi (6 October 2024). "'రివైండ్'లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్". Retrieved 17 October 2024.
- ↑ 10TV Telugu (6 October 2024). "షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా.. అమృత చౌదరి 'రివైండ్' సినిమా ట్రైలర్ చూశారా?" (in Telugu). Retrieved 17 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)