రిషికా సింగ్ చందేల్

 

రిషికా సింగ్ చందేల్
జననం1995 సెప్టెంబరు 1
సరణ్, బీహార్
జాతీయతబారతీయురాలు
విద్యజర్నలిజం & మాస్ కమ్యూనికేషన్
వృత్తిభారతీయ టెలివిజన్ నటి
ప్రసిద్ధినయీ సోచ్, లవ్‌పంటి

రిషికా సింగ్ చందేల్ (జననం 1995 సెప్టెంబరు 1) టెలివిజన్ పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి.[1][2] ఆమె దూరదర్శన్ నయీ సోచ్ ధారావాహికలో ప్రధాన పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.[3][4] ఆమె తండ్రి యశ్వంత్ సింగ్ వ్యాపారవేత్త, ఆమె తల్లి అర్చనా సింగ్ గృహిణి.[5][6]

ప్రారంభ జీవితం

మార్చు

రిషికా 1995 సెప్టెంబరు 1న జన్మించింది.[7][8] ఆమె బీహార్ లోని ఛాప్రాలో ఎస్. డి. ఎస్. పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె పాట్నాలోని నలంద ఓపెన్ యూనివర్శిటీ నుండి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆమె సారన్ లోని ఛాప్రాకు చెందినది.[9][10]

కెరీర్

మార్చు

రిషిక సింగ్ చందేల్ 2017లో సిఐడి తో సోనీ టీవీలో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.[11][12] ఆ తరువాత ఆమె దూరదర్శన్ దులారి సీరియల్లో నటించింది. ఆమె కలర్స్ టీవీ భాబీ జీ ఘర్ పర్ హై, లైఫ్ ఓకేలో సావధాన్ ఇండియా, & టీవీ జై సంతోషి మా, కలర్స్ టీవీ విద్యా ధారావాహికలలో కూడా నటించింది.

ఆమె దూరదర్శన్‌లోని నయీ సోచ్‌లో దామినిగా ప్రధాన ప్రధాన పాత్ర పోషించింది.[13][14] ఆమె లవ్‌పంటిలో ప్రతికూల ప్రధాన పాత్రను పోషించింది, ఇందులో ఆమె పాత్ర పేరు సరిత. కాగా, ఈ కార్యక్రమం ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆజాద్ టీవిలో ప్రసారమయింది.[15]

టెలివిజన్

మార్చు
సంవత్సరం షో పాత్ర ఛానల్
2017 సిఐడి మోనా సోనీ టీవీ
2017 దులారీ బబితా దూరదర్శన్
2018 సావ్దాన్ ఇండియా స్వీటీ లైఫ్ ఓకె
2018 భాబీ జీ ఘర్ పర్ హై సంగీత కలర్స్ టీవీ
2018 క్రైమ్ పెట్రోల్ (టీవీ సిరీస్) మోనికా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా
2018 బస్ ఏక్ చంద్ మేరా బీ మనీ జీ టీవీ
2019 విద్యా సంగీత కలర్స్ టీవీ
2020 నయీ సోచ్ దామిని దూరదర్శన్
2021 జై సంతోషి మా సీత & టీవి
2021-ప్రస్తుతం లవ్ పంటి సరితా ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆజాద్ టీవిఆజాద్ టీవీ

గుర్తింపు

మార్చు
సంవత్సరం అవార్డు గమనిక
2021 రాష్ట్రీయ ప్రేరణాదూత్ అవార్డు 2021
2021 ఆది ఆబాది వుమెన్ అచీవర్స్ అవార్డు
2013 బ్యూటీ ఆఫ్ బీహార్

మూలాలు

మార్చు
  1. "धारावाहिक नई सोच में मुख्य नायिका दामनी की भूमिका निभाएंगी छपरा की ऋषिका, दूरदर्शन पर होगा प्रसारित". Dainik Bhaskar (in హిందీ). 2020-06-07. Retrieved 2020-08-18.
  2. "बिहार की 'धाकड़ वुमनिया, ऋषिका सिंह चंदेल को 'नारी रत्न अवॉर्ड, सीता के किरदार से मिली पहचान". prabhatkhabar.com. 5 Jan 2021.
  3. "CID fame Rishika Singh will be seen in this new show". magzter.com. 10 August 2020.
  4. "सारण की बेटी ऋषिका दूरदर्शन पर छायी". mepaper.livehindustan.com. Retrieved 2020-08-18.[permanent dead link]
  5. "बेटियां खुद को कमजोर न समझें, खुद को बुलंद करें". bhaskar.com. 3 Feb 2021.
  6. "सीता के रोल में छपरा की ग्लैमरस गर्ल:'जय संतोषी मां' में नजर आ रहीं ऋषिका सिंह चंदेल को पटना में मिलेगा नारी रत्न अवार्ड". bhaskar.com. 5 Jan 2021.
  7. "Story TV Actress Rishika Singh Special Interview with Hindustan". 3 December 2019. Archived from the original on 8 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబర్ 2024. {{cite web}}: Check date values in: |access-date= (help)
  8. "Chhapra's glamorous girl in Sita's role: Rishika Singh Chandel is seen in 'Jai Santoshi Maa', will get the Nari Ratna Award". tubemix.in. 5 Jan 2021.[permanent dead link]
  9. "मां सीता के रोल में छपरा की ऋषिका सिंह चंदेल को आधी आबादी नारी रत्न अवार्ड से किया सम्मानित, बोली- संघर्ष से मुकाम हासिल". bhaskar.com. 1 Feb 2021.
  10. "टीवी सीरियल 'जय संतोषी माँ' में सीता की भूमिका में नज़र आ रही हैं सारण की बेटी ऋषिका सिंह चंदेल". women.raftaar.in. 5 Jan 2021. Archived from the original on 8 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబరు 2024.
  11. "Chhapras-Rishika-Singh-made-in-bollywood-identity-will-now-be-in-bollywood/" (in కెనడియన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-18.[permanent dead link]
  12. "Actress Rishikaa Singh Chandel: 'जय संतोषी मां' सीरियल की ऋषिका का क्या है छपरा से कनेक्शन, जानिए". navbharattimes.indiatimes.com. 6 Jan 2021.
  13. "Rishika-Singh-Chandel-is-ruling-the-hearts-of-the-audience-in-the-role-of-Damini/". Retrieved 2020-10-23.
  14. "Sarans-daughter-Rishika-Singh-emerged-as-Damini-on-Doordarshan-with-new-thinking". Sanjeevani Samachar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-18.[permanent dead link]
  15. "छपरा के बिटिया बनली छोटका पर्दा के स्टार, 'जय संतोषी मां' में दिखाई दिहल जलवा". hindi.news18.com. 6 Jan 2021.