రీడ్ ఓన్లీ మెమరీ
రీడ్-ఓన్లీ మెమరీ ( ROM ) అనేది కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ఒక రకమైన సుస్థిర మెమరీ. మెమరీ పరికరం తయారు చేసిన తర్వాత ROM లో నిల్వ చేయబడిన డేటాను ఎలక్ట్రానిక్‌గా మార్పు చేయలేరు. సిస్టమ్ జీవిత కాలంలో అరుదుగా మార్చవలసిన సాఫ్ట్‌వేర్‌ను నిల్వ చేయడానికి రీడ్-ఓన్లీ మెమరీని ఉపయోగిస్తారు. దీనిని ఫర్మ్‌వేర్ అని కూడా పిలుస్తారు. ప్రోగ్రామబుల్ పరికరాల కోసం సాఫ్ట్‌వేర్ అనువర్తనాలను (వీడియో గేమ్స్ వంటివి) రీడ్ ఓన్లీ మెమరీ కలిగి ఉన్న ప్లగ్-ఇన్ గుళికలుగా పంపిణీ చేస్తారు.
రీడ్ ఓన్లీ మెమరీ అంటే కచ్చితంగా, చదవడానికి-మాత్రమే పనికొచ్చే నిల్వ. వీటిని ఒకసారి తయారు చేసాక, ఇక ఎలక్ట్రానిక్ [a]గా మార్చలేరు. బాడ్జ్ వైర్లు లేదా దాని భాగాలను తొలగించడం లేదా మార్చడం ద్వారా, కొన్ని వివిక్త సర్క్యూట్లను సూత్రప్రాయంగా మార్చగలిగినప్పటికీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను (IC లు) మార్చలేం. లోపాల దిద్దుబాటు లేదా సాఫ్ట్‌వేర్‌కు నవీకరణలు మొదలైనవి చెయ్యాలంటే, కొత్త పరికరాలను తయారు చేయాల్సిందే.
ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్-ఓన్లీ మెమరీ (EPROM), ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్-ఓన్లీ మెమరీ (EEPROM) లలో మెమరీని తొలగించవచ్చు, తిరిగి ప్రోగ్రామ్ చేయవచ్చు. కానీ సాధారణంగా ఇది చాలా తక్కువ వేగంతో మాత్రమే చేయవచ్చు. ఇది చెయ్యాలంటే ప్రత్యేక పరికరాలు అవసరం అవుతాయి. పైగా కొన్ని నిర్దుష్టమైన సార్లు మాత్రమే ఇది చెయ్యడం సాధ్యమవుతుంది. [1]
వేగం
మార్చుRAM వర్సెస్ ROM వేగం కాలక్రమేణా మారుతూ వచ్చినప్పటికీ 2007 నాటికి పెద్ద RAM చిప్‌లను చాలా ROM ల కంటే వేగంగా చదవ గలిగే వాళ్ళం.. ఈ కారణంగా (ఏకరీతి ప్రాప్యతను అనుమతించడానికి), ROM కంటెంట్ కొన్నిసార్లు RAM లోకి కాపీ చేస్తారు. తరువాత RAM నుండే చదువుతారు.
ఎలక్ట్రికల్‌గా రాయగలిగే ROM లకు, వ్రాత వేగం చదివే వేగం కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. దీనికి చాలా అధిక వోల్టేజ్ అవసరం.
ROM ప్రస్థానం
మార్చుకనిపెట్టినది | చిప్ పేరు | సామర్థ్యం (బిట్లు) | ROM రకం | MOSFET | తయారీ దారు | పద్ధతి | వైశాల్యం | Ref |
---|---|---|---|---|---|---|---|---|
1956 | ? | ? | PROM | ? | Arma | ? | ? | [2][3] |
1965 | ? | 256-bit | ROM | Bipolar TTL | సిల్వేనియా | ? | ? | [4] |
1965 | ? | 1 కెబి | ROM | MOS | General Microelectronics | ? | ? | |
1969 | 3301 | 1 కెబి | ROM | Bipolar | ఇంటెల్ | ? | ? | [4] |
1970 | ? | 512-bit | PROM | Bipolar TTL | Radiation | ? | ? | [5] |
1971 | 1702 | 2 కెబి | EPROM | Static MOS (silicon gate) | ఇంటెల్ | ? | 15 mm² | [5][6] |
1974 | ? | 4 కెబి | ROM | MOS | ఎఎమ్‌డి, జనరల్ ఇన్‌స్ట్రుమెంట్ | ? | ? | [4] |
1974 | ? | ? | EAROM | MNOS | జనరల్ ఇన్‌స్ట్రుమెంట్ | ? | ? | [5] |
1975 | 2708 | 8 కెబి | EPROM | NMOS (FGMOS) | ఇంటెల్ | ? | ? | [7][8] |
1976 | ? | 2 కెబి | EEPROM | MOS | తోషిబా | ? | ? | [9] |
1977 | µCOM-43 (PMOS) | 16 కెబి | PROM | PMOS | ఎన్‌ఇసి | ? | ? | [10] |
1977 | 2716 | 16 కెబి | EPROM | TTL | ఇంటెల్ | ? | ? | [11][12] |
1978 | EA8316F | 16 కెబి | ROM | NMOS | Electronic Arrays | ? | 436 mm² | [4][13] |
1978 | µCOM-43 (CMOS) | 16 కెబి | PROM | CMOS | ఎన్‌ఇసి | ? | ? | [10] |
1978 | 2732 | 32 కెబి | EPROM | NMOS (HMOS) | ఇంటెల్ | ? | ? | [7][14] |
1978 | 2364 | 64 కెబి | ROM | NMOS | ఇంటెల్ | ? | ? | [15] |
1980 | ? | 16 కెబి | EEPROM | NMOS | మోటరోలా | 4,000 nm | ? | [7][16] |
1981 | 2764 | 64 కెబి | EPROM | NMOS (HMOS II) | ఇంటెల్ | 3,500 nm | ? | [7][16][17] |
1982 | ? | 32 కెబి | EEPROM | MOS | మోటరోలా | ? | ? | [16] |
1982 | 27128 | 128 కెబి | EPROM | NMOS (HMOS II) | ఇంటెల్ | ? | ? | [7][16][18] |
1983 | ? | 64 కెబి | EPROM | CMOS | సిగ్నెటిక్స్ | 3,000 nm | ? | [16] |
1983 | 27256 | 256 కెబి | EPROM | NMOS (HMOS) | ఇంటెల్ | ? | ? | [7][19] |
1983 | ? | 256 కెబి | EPROM | CMOS | ఫుజిట్సు | ? | ? | [20] |
January 1984 | MBM 2764 | 64 కెబి | EEPROM | NMOS | ఫుజిట్సు | ? | 528 mm² | [21] |
1984 | ? | 512 కెబి | EPROM | NMOS | ఎఎమ్‌డి | 1,700 nm | ? | [16] |
1984 | 27512 | 512 కెబి | EPROM | NMOS (HMOS) | ఇంటెల్ | ? | ? | [7][22] |
1984 | ? | 1 Mb | EPROM | CMOS | ఎన్‌ఇసి | 1,200 nm | ? | [16] |
1987 | ? | 4 Mb | EPROM | CMOS | తోషిబా | 800 nm | ? | [16] |
1990 | ? | 16 Mb | EPROM | CMOS | ఎన్‌ఇసి | 600 nm | ? | [16] |
1993 | ? | 8 Mb | MROM | CMOS | హ్యుందాయ్ | ? | ? | [23] |
1995 | ? | 1 Mb | EEPROM | CMOS | హిటాచి | ? | ? | [24] |
1995 | ? | 16 Mb | MROM | CMOS | , కెఎమ్ హిటాచి | ? | ? | [24] |
మూలాలు
మార్చు- ↑ "flash ROM Definition from PC Magazine Encyclopedia".
- ↑ Han-Way Huang (5 December 2008). Embedded System Design with C805. Cengage Learning. p. 22. ISBN 978-1-111-81079-5. Archived from the original on 27 April 2018.
- ↑ Marie-Aude Aufaure; Esteban Zimányi (17 January 2013). Business Intelligence: Second European Summer School, eBISS 2012, Brussels, Belgium, July 15-21, 2012, Tutorial Lectures. Springer. p. 136. ISBN 978-3-642-36318-4. Archived from the original on 27 April 2018.
- ↑ 4.0 4.1 4.2 4.3 "1965: Semiconductor Read-Only-Memory Chips Appear".
- ↑ 5.0 5.1 5.2 "1971: Reusable semiconductor ROM introduced".
- ↑ "1702A Datasheet" (PDF). Intel.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 "A chronological list of Intel products. The products are sorted by date" (PDF). Intel Corporation. July 2005.
- ↑ "2708 Datasheet" (PDF). Intel.
- ↑ Iizuka, H.; Masuoka, F.; Sato, Tai; Ishikawa, M. (1976). "Electrically alterable avalanche-injection-type MOS READ-ONLY memory with stacked-gate structure". IEEE Transactions on Electron Devices. 23 (4): 379–387. Bibcode:1976ITED...23..379I. doi:10.1109/T-ED.1976.18415. ISSN 0018-9383.
- ↑ 10.0 10.1 µCOM-43 SINGLE CHIP MICROCOMPUTER: USERS' MANUAL (PDF). NEC Microcomputers. January 1978. Retrieved 27 June 2019.
- ↑ "Intel: 35 Years of Innovation (1968–2003)" (PDF). Intel.
- ↑ "2716: 16K (2K x 8) UV ERASABLE PROM" (PDF). Intel. Archived from the original (PDF) on 2020-09-13. Retrieved 2020-08-29.
- ↑ "1982 CATALOG" (PDF). NEC Electronics.
- ↑ "2732A Datasheet" (PDF). Intel.
- ↑ Component Data Catalog (PDF). Intel. 1978. pp. 1–3. Retrieved 27 June 2019.
- ↑ 16.0 16.1 16.2 16.3 16.4 16.5 16.6 16.7 16.8 "Memory". Archived from the original on 2023-11-02. Retrieved 2020-08-29.
- ↑ "2764A Datasheet" (PDF). Intel.
- ↑ "27128A Datasheet" (PDF). Intel. Archived from the original (PDF) on 2017-04-29. Retrieved 2020-08-29.
- ↑ "27256 Datasheet" (PDF). Intel.
- ↑ "History of Fujitsu's Semiconductor Business". Fujitsu.
- ↑ "MBM 2764" (PDF). Fujitsu. January 1984.
- ↑ "D27512-30 Datasheet" (PDF). Intel.
- ↑ "History: 1990s". Archived from the original on 2021-02-05. Retrieved 2020-08-29.
- ↑ 24.0 24.1 "Japanese Company Profiles" (PDF). Smithsonian Institution.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు