రుచిరా జాదవ్

మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి

రుచిరా జాదవ్, మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి. 2016లో వచ్చిన తుజ్యా వచున్ కర్మేనా సీరియల్ తో టీవిరంగంలోకి, 2018లో వచ్చిన సోబాత్ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది. కలర్స్ మరాఠీలో వచ్చిన బిగ్ బాస్ మరాఠీ 4 కార్యక్రమంలో కూడా పాల్గొన్నది.[3]

రుచిరా జాదవ్
జననం (1989-07-13) 1989 జూలై 13 (వయసు 35)[1]
దాదర్‌, మహారాష్ట్ర
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
'
భాగస్వామిరోహిత్ షిండే[2]

జననం, విద్య

మార్చు

రుచిరా 1989 జూలై 13న మహారాష్ట్రలోని దాదర్‌లో జన్మించింది. భాండూప్ లోని పారాగ్ విద్యాలయం నుండి పాఠశాల విద్యను, ముంబైలోని కెజె సోమయ్య కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

2022 నుండి బిగ్ బాస్ మరాఠీ 4లో తన తోటి కంటెస్టెంట్ రోహిత్ షిండేతో రిలేషన్ షిప్ లో ఉంది.[5]

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2018 సోబాత్
లవ్ లాఫ్డే రుచి [6]
2022 హేమోలింఫ్: ఇన్ విజబుల్ బ్లడ్ సాజిదా షేక్ [7]
లక్డౌన్ నైనా [8]
ఎపిలోగ్ ప్రీత్

టెలివిజన్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్ Ref.
2015 బీ డూన్ దహా అతిధి పాత్ర నక్షత్ర ప్రవాహ్
2016 తుజ్యా వచున్ కర్మేణ నుపుర్ సోమన్ కలర్స్ మరాఠీ [9]
మాఝే పతి సౌభాగ్యవతి క్రూ సభ్యురాలు జీ మరాఠీ
2017 ప్రేమ్ హీ ముక్తా జహాగీర్దార్ జీ యువ [10]
2019 మజ్యా మిత్రాచి గర్ల్‌ఫ్రెండ్ (మినీ వెబ్ సిరీస్) సయాలీ యూట్యూబ్ [11]
2020 - 2021 మజ్యా నవ్ర్యాచి బేకో మాయ జీ మరాఠీ [1]
2022 బిగ్ బాస్ మరాఠీ 4 పోటీదారు - బహిష్కరించబడింది కలర్స్ మరాఠీ [12]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Mazhya Navryachi Bayko fame Ruchira Jadhav returns home after months; enjoys delayed birthday celebration with family and friends". The Times of India (in ఇంగ్లీష్). 7 September 2020. Retrieved 2022-12-21.
  2. "'माझ्या नवऱ्याची बायको' फेम रुचिरा जाधवने दिली प्रेमाची कबुली, जाणून घ्या तिच्या प्रियकराबद्दल". Loksatta. Retrieved 2022-12-21.
  3. "Meet Bigg Boss Marathi 4 contestants: From Yashashri Masurkar, Kiran Mane to Tejaswini Lonari". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-03. Retrieved 2022-12-21.
  4. "Bigg Boss Marathi 4 contestants Ruchira Jadhav and Rohit Shinde: Here's all you need to know about the celeb couple - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.
  5. "लव्ह बर्ड! रुचिरा रोहितचा रोमँटिक अंदाज". lokmat.news18.com (in ఇంగ్లీష్). 2022-10-13. Retrieved 2022-12-21.
  6. Ghana. "'Love Lafde', to be release via a mobile app! | News Ghana". Retrieved 2022-12-21.
  7. "'Haemolymph' teaser shows repercussions of lead character's false implication - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-21.
  8. "Luckdown (2022) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2023-01-29. Retrieved 2022-12-21.
  9. Editorial Staff (2016-06-28). "Tujhya Vachun Karmena - Colors Marathi Serial". MarathiStars. Retrieved 2022-12-21.
  10. "रुचिरा जाधव आणि अक्षय वाघमारे प्रेम हेमध्ये". Lokmat-IN. 2017-04-29. Retrieved 2022-12-21.
  11. "माझ्या मित्राची गर्लफ्रेन्ड व्हिडिओ | Latest Majhya Mitrachi Girlfriend Web Series Popular & Viral Videos | Video Gallery of Majhya Mitrachi Girlfriend Web Series at Lokmat.com". LOKMAT. Retrieved 2022-12-21.
  12. "Bigg Boss Marathi 4 Ruchira Jadhav And Boyfriend Dr Rohit Shinde Love story dp". zeenews.india.com. Retrieved 2022-12-21.

బయటి లింకులు

మార్చు