రుతుజా రమేష్ లట్కే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె అంధేరి తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

రుతుజా లట్కే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 - 2024 నవంబర్ 23
ముందు రమేష్ లట్కే
తరువాత ముర్జీ పటేల్
నియోజకవర్గం అంధేరి తూర్పు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
జీవిత భాగస్వామి రమేష్ లట్కే
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

రుతుజా లట్కే 2022లో ఆమె భర్త రమేష్ లత్కే మరణించిన తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి అంధేరి తూర్పు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి 53,754 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.[3] ఆమె 2024 ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ముర్జీ పటేల్ చేతిలో 25486 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది.[4][5]

మూలాలు

మార్చు
  1. The Economic Times (6 November 2022). "Andheri (East) Assembly bypoll result: 14.79% voters preferred NOTA". Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.
  2. "MLA Rutuja Ramesh Latke". Rajkaran. 17 December 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
  3. Andhra Jyothy (7 November 2022). "ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Maharastra Assembly Election Results 2024 - Andheri East". results.eci.gov.in (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
  5. "Andheri East Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.