రుద్రతాండవం
రుద్రతాండవం శ్యాంప్రసాద్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై రాజ్‌భరత్ దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1981, జూన్ 28వ తేదీన విడుదలయ్యింది.[1]
రుద్రతాండవం (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజభరత్ |
తారాగణం | శరత్ బాబు , నూతన్ ప్రసాద్ , ఈశ్వరరావు |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Rudrathandavam (Ram Mohan Rao Gullapalli) 1981". indiancine.ma. Retrieved 30 August 2022.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |