ఋషిపీఠం (పత్రిక)

తెలుగు పత్రిక
(రుషిపీఠం నుండి దారిమార్పు చెందింది)

ఋషిపీఠం భారతీయ మానస పత్రిక. ఇది హైదరాబాదులో ముద్రించబడుతున్న తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక 1999లో రిజిస్టర్ చేయబడినది.[1] 2009 సంవత్సరంలో ఈ పత్రిక దశమ వార్షికోత్సవాలు జరుపుకుంది. దీని వ్యవస్థాపక సంపాదకులు సామవేదం షణ్ముఖశర్మ, ప్రచురణకర్త ఉపద్రష్ట శివప్రసాద్. ఈ పత్రిక ఇంతవరకు విస్తృతమైన సమాచారంతో మూడు విశిష్ట సంచికలను ముద్రించింది.

ఋషిపీఠం పత్రిక ముఖచిత్రం.

శీర్షికలు

మార్చు
  • శ్రీ లలితా వైభవం - సామవేదం షణ్ముఖశర్మ (ధారావాహికం)
  • శ్రీలేఖ - డా.ముదిగొండ శివప్రసాద్ (ధారావాహికం)
  • సర్వ ధర్మాల సారం మహాభారతం - డా.గోడా వేంకటేశ్వర శాస్త్రి (ధారావాహికం)
  • సంస్కృత పాఠాలు
  • ఋషిప్రోక్తం - శ్రీ శివానందమూర్తి
  • సమర్థభారతి : శుల్బము - ప్రపంచ గణితము - ఖండవల్లి సత్యదేవప్రసాద్
  • పుస్తకపీఠం
  • తంత్రం - వైద్యం (మందులు అవసరం లేని వైద్యం) - దేవరకొండ శేషగిరిరావు
  • విశ్వ వేదికపై హిందూ ధర్మం
  • జిజ్ఞాస - పాఠకుల ప్రశ్నలకు సామవేదం సమాధానాలు
  • బాలశిక్ష - నీతికథలు
  • ప్రకృతి వరాలు - డా.గాయత్రీదేవి
  • ఆరోగ్యపీఠం - డా.గాయత్రీదేవి
  • సౌందర్య లహరి - కాంచీపురయతీన్ద్రులు శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
  • మాసఫలాలు
  • ఈనెల విశేషాలు
  • పదపీఠం - రావెళ్ళ శ్రీనివాసరావు
  • ఆప్తవాక్యం

విశిష్ట సంచికలు

మార్చు
 
ఋషిపీఠం విశిష్ట సంచిన 2007-08 ముఖచిత్రం.

2007-08 విశిష్ట సంచిక

మార్చు
  • భారతదేశంలోనే వేదాల ఆవిర్భావం - ఎ.సి.పి.శాస్త్రి
  • దక్షిణ భారతదేశంలో విశ్వవిద్యాలయాలు - శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
  • భక్తి లక్షణములు - బాదామి జయరామగుప్త
  • అష్టోత్తర శత దివ్య తిరుపతులు (108 దివ్య దేశములు) - ఎస్.వి.జి.టి.అంతర్వేది కృష్ణమాచార్యులు
  • భారతజాతి - గోపాలక సంస్కృతి - డా.జి.ఆంజనేయులు
  • పరమపదానికి సోపానాలు - ఏకాదశి వ్రతాలు - పార్నంది రామలక్ష్మి
  • కేశవ నామాలు - మేలుకొలుపులు
  • సనాతన కుటుంబ వ్యవస్థ - వనితల పాత్ర - కుసుమా తాండవకృష్ణ
  • మంత్ర-తత్త్వ సంకేతం 'శ్రీ లలితా చరిత్ర' - సామవేదం షణ్ముఖశర్మ
  • వివేకం లేని విద్య - మ.న.మూర్తి
  • జ్ఞాన సంగము - వి.నాగమురళీకృష్ణ
  • ఆశాపాశం - డా.పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
  • 1857 - మరపుకు రాని మహా సంగ్రామం - కస్తూరి మురళీకృష్ణ
  • శ్రీ సూర్యారాధన - విశిష్టత - వేమకోటి సూర్యనారాయణ శర్మ
  • ఉపనయన సంస్కారం - ఒక పరిశీలన
  • ఆంధ్రమహావిష్ణువు - ఆముక్తమాల్యద - సత్యవాడ (ఓలేటి) ఇందిరాదేవి
  • రామతత్త్వ విచారణ - బుద్దు కుటుంబరావు
  • పంచగీతలు - బట్టేపాటి శ్రీరాములు
  • త్యాగరాజ సంగీత మహత్త్వం - డా.పేలేపెద్ది రాధాకృష్ణముర్తి
  • శరణము నీవే...! ఆర్.ఎస్.మైత్రేయి
  • పంచాయతన పూజా పరమార్థం - డా.తలముడిపి బాలసుబ్బయ్య
  • నాదోపాసనా మార్గము - డి.వి.ఎల్.ఎన్.రావు
  • అర్ధనారీశ్వరుడు
  • పోతన్నగారి 'సాత్త్వత సంహిత' - కుప్పా వేంకట కృష్ణమూర్తి
  • దశముఖ భంగిమ శివతాండవం - డా.కె.లక్ష్మీనారాయణ
  • విగ్రహారాధన - డా.పమిడిఘంటం సుబ్బారావు
  • ఆధి - వ్యాధి - టి.సావిత్రి
  • సంస్కృత వాజ్మయ పరిచయం - ఎస్.టి.జి.అంతర్వేది కృష్ణమాచార్యులు
  • శ్వాసే సృష్టి, స్థితులకు ఆధారం - 'యోగాచార్య' డా.పి.జి.కృష్ణమూర్తి
  • సర్వతో భద్రమండలం - శ్రీవిద్యావాచస్పతి డాక్టర్ పినపాటి వీరభద్రమహాదేవ్
  • దేవీ వరప్రసాదుడు - ముత్తుస్వామి దీక్షితులు - రెబ్బాప్రగడ వెంకట రాజేశ్వరరావు
  • నిద్ర - సమాధి - డా.పమిడికాల్వ చెంచుసుబ్బయ్య
  • భారత సావిత్రి - పార్నంది రామలక్ష్మి
  • విరాటపర్వం - వేదాంత దర్శనం - డా.గరికిపాటి నరసింహారావు
  • స్వర్ణాకర్షణ భైరవుడు - కాలభైరవాష్టకమ్
  • మహారతి బర్బరీకుడు 'శ్యామప్రభువు' - బి.జి.సుందరమూర్తి
  • మన సంస్కారములు - వివాహము - హరి నాగేశ్వర శర్మ
  • సనాతన భారతీయ సంస్కృతిలో 'గురువు' - చెవుటూరి కుసుమకుమారి
  • బ్రహ్మసూత్రములు - విహంగవీక్షణం - ఖరిడేహాల్ వేంకటరావు
  • అణ్వస్త్రవ్యాప్తి నిరోధం - డా.జయంతి వెంకట సుబ్బారావు
  • ఉపదేశ పంచకమ్ - అనువాదము: స్వామి మేధానంద పురీజీ
  • వైకుంఠ పుష్పం - రత్నప్రభ
  • 'హరి'షడ్వర్గము - మధురకవి శ్యామలరావు
  • మైధినీ జ్యోతిష్యం అంటే ఏమిటి? - డా.మహేందర్
  • సర్వం లక్ష్మీమయం
  • భావనోపనిషత్తు - అష్టకాల నరసింహరామశర్మ
  • శ్రీనారాయణతీర్ధుల తరంగాలు - డా.పమిడిఘంటం సుబ్బారావు
  • గర్వోక్తి - శ్రీకృష్ణ
  • అహంకార మీమాంస - చ.మూ.కృష్ణశాస్త్రి
  • ధర్మస్వరూపము - అష్టకాల నరసింహరామశర్మ
  • భారతీయ శిల్పశైలిలో విగ్రహతత్త్వం - సరస్వతి ప్రస్తావన - డా.కె.లక్ష్మీనారాయణ
  • జనహృదయ సుధ - హరికథ - కర్రా ఈశ్వరరావు
  • శిష్టాంజలి - విద్యాన్ కాశీభొట్ల సుబ్బరాయశర్మ
  • స్థల పవిత్రత - బి.జి.సుందరమూర్తి
  • భారతమునెందుకు చదవాలి? - హరి నాగేశ్వర శర్మ
  • సంధ్యా వందనము - నిత్య విధి - కుప్పా భానుమూర్తి
  • దేహి పద పల్లవ ముదారమ్... పింగళి వెంకట శ్రీనివాసరావు
  • ఆర్షదృష్టి - ఆధునిక ప్రయోజనం - ఖండవల్లి సత్యదేవప్రసాద్
  • పరమ సత్యం - సి.వి.శారద
  • ఆధ్యాత్మ రథం - ఆదుర్తి విజయా మూర్తి
  • పురాతన భారతంలో గణిత శాస్త్రం - కె.వి.కృష్ణమూర్తి
  • సగుణ బ్రహ్మము - నిర్గుణ బ్రహ్మము - పి.శ్రీరామమూర్తి
  • అభినవగుప్తుడు - దేవరకొండ శేషగిరిరావు
  • బ్రహ్మచర్యం - కృష్ణ కుమార్
  • పునరుజ్జీవనం - గో.సీతారామాంజనేయులు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Registrar of Newspapers for India లో వివరాలు". Archived from the original on 2015-03-21. Retrieved 2009-05-22.