రూనా బసు
రునా బసు పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో 1955 లో జన్మించింది. ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె భారత దేశవాళీ లీగ్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించింది.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రునా బసు | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 1955 కలకత్తా, భారత దేశము | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 12) | 1976 7 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 ఫిబ్రవరి 23 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 3) | 1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1984 ఫిబ్రవరి 19 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 14 సెప్టెంబర్ |
ఆమె 5 టెస్ట్ మ్యాచ్‌లు 1976 నుండి 1985 వరకు వెస్ట్ ఇండీస్ న్యూజిలాండ్ జట్లతో ఆడింది. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ 1978 - 1985 మధ్య న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో ఆరు మ్యాచ్ లు ఆడింది.[2]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Runa Basu". CricketArchive. Retrieved 2009-09-14.
- ↑ "Runa Basu". Cricinfo. Retrieved 2009-09-14.