రూపాంజన మిత్ర

బెంగాలీ టెలివిజన్, సినిమా నటి, మోడల్

రూపాంజన మిత్ర, బెంగాలీ టెలివిజన్, సినిమా నటి, మోడల్.[1]

రూపాంజన మిత్ర
జననం
రూపాంజన మిత్ర

వృత్తినటి, మోడల్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం)
జీవిత భాగస్వామిరెజాల్ హక్ (వివాహం: 2007, విడాకులు: 2018)

జననం మార్చు

రూపాంజన మిత్ర, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది.

సినిమారంగం మార్చు

రూపాంజన 2000 నుండి బెంగాలీ సినిమా, టెలివిజన్‌ రంగాలలో పనిచేస్తున్నది. చోఖేర్ బాలి అనే టెలివిజన్ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసిన రూపాంజన, తరువాత చోఖేర్ బాలి టెలివిజన్ సీరియల్లో నటించింది.[2]

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

  • ఇకిర్ మికిర్ (2022)
  • పాంథర్ (2019)
  • కటకుటి (2011)
  • తీన్ తనయ (2011)
  • మాగ్నో మైనాక్ (2009)
  • ప్రీమర్ ఫాండే కాకతువా (2009)
  • జింగిల్ బెల్ (2018)
  • దాదర్ ఆదేశ్ (2005)

టెలివిజన్ మార్చు

  • ఖేలా (మంజరి పాత్ర) (జీ బంగ్లా )
  • ఏక్ ఆకాషెర్ నిచే (మోహిని పాత్ర) (జీ బంగ్లా )
  • తుమీ అస్బే బోలే
  • చెక్‌మేట్
  • సిందూర్ఖేలా (స్టార్ జల్షా, క్యారెక్టర్ డెబి )
  • ఆంచోల్ (స్టార్ జల్షా, గీత పాత్ర)
  • సోతీ (జీ బంగ్లా, మోహిని పాత్ర)
  • జన్మభూమి (తమలిక పాత్ర)
  • తిథి అతిథి (నికీ బోస్ పాత్ర)
  • బెహులా (షనోక పాత్ర)
  • దుర్గ (నీల పాత్ర)
  • ప్రేమర్ కహిని (బిజయ్లక్ష్మి పాత్ర)
  • జై కన్హయ్య లాల్ కీ (సంధ్య)

వెబ్ సిరీస్ మార్చు

  • బౌ కెనో సైకో (2019 ఫిబ్రవరి 21)
  • ధన్‌బాద్ బ్లూస్ (2018 డిసెంబరు 15)
  • షే జే హోలుద్ పాఖీ (2021)

రాజకీయ జీవితం మార్చు

2019లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[3][4]

మూలాలు మార్చు

  1. "Rupanjana turns choosy". The Times of India. Archived from the original on 3 January 2013. Retrieved 2022-04-10.
  2. "Bengali actress Rupanjana Mitra talks about her films and TV shows : Interview". WBRi. Archived from the original on 2020-06-28. Retrieved 2022-04-10.
  3. "Intolerance much? Bengali actor Rupanjana Mitra gets 'constant threats from TMC workers' after joining BJP". DNA India. 26 July 2019.
  4. "BJP celebs slam Dilip for 'rogre debo' comment | Kolkata News - Times of India". The Times of India.

బయటి లింకులు మార్చు