రెండో కృష్ణుడు 1995 డిసెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. ఛాయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద బి.సురేష్ కుమార్, ఎం.సునీల్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చలన చిత్రానికి ఎల్లూరి మల్లికార్జున రావు దర్శకత్వం వహించాడు. చిన్న, దివ్యవాణి లు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు. [1]

రెండో కృష్ణుడు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం మల్లికార్జున రావు
తారాగణం చిన్న ,
దేవయాని
సంగీతం పుహళేంది
నిర్మాణ సంస్థ ఛాయ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 • దివ్యవాణి,
 • చిన్నా,
 • సుధాకర్
 • లతాశ్రీ
 • ఉత్తేజ్
 • తేజల్
 • బ్రహ్మానందం
 • బాబూమోహన్
 • తనికెళ్ళ భరణి
 • ఎ.వియస్
 • గుండు హనుమంతరావు
 • ఐరన్ లెగ్ శాస్త్రి
 • గౌతం రాజు
 • బడి తాతాజి
 • దయాగణేష్
 • జగన్నాథ్
 • అనంతరాం
 • అంజిబాబు
 • మాస్టర్ మదన్

సాంకేతిక వర్గం

మార్చు
 • సాహిత్యం: జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, సాహితీ, ఇ.ఎస్. మూర్తి
 • నేపథ్యగానం: నాగూర్ బాబు (మనో), మురళి, చిత్ర, రేణుక, జ్యోతి, శ్రీలత
 • సంగీతం: మాధవపెద్ది సురేష్
 • నిర్మాతలు: సునీల్ కుమార్, టి.సురేష్ కుమార్
 • దర్శకుడు: ఏలూరి మల్లికార్జున్
 • బ్యానర్: ఛాయా ఆర్ట్ క్రియేషన్స్
 • సమర్పణ: సన్ రైజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
 • మాటలు: శంకరమంచి, రేవూరి రాఘవ
 • ఆర్ట్: మధు
 • ఫైట్స్: నర్సింగ్
 • డాన్స్: రాం గిరీష్
 • ఫోటోగ్రఫీ: డి.వి.రాజు

మూలాలు

మార్చు
 1. "Rendo Krishnudu (1995)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

మార్చు