రెండో ప్రపంచయుద్ధమా?
రెండో ప్రపంచయుద్ధమా? అనేది రెండవ ప్రపంచయుద్ధం గురించిన వ్యాసాల సంకలనం. దీనిని ఆంధ్రకేసరి గ్రంథమాల వారు రెండు భాగాలుగా 1940లో ముద్రించారు. వీనికి బూర్గుల రంగనాథరావు, అందుగుల తిరుమలరావు, అవురుపల్లి కృష్ణారావు సంపాదకులుగా వ్యవహరించారు.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b8/%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B_%E0%B0%AA%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AF%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AE%E0%B0%BE%3F.pdf/page1-250px-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B_%E0%B0%AA%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%AF%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AE%E0%B0%BE%3F.pdf.jpg)
విషయసూచిక
మార్చు1. యుద్ధజూదములో పందెములేమిటి ?
2. వెర్సాయిల్సు సంధి.
3. జర్మనీ తలయెత్తింది.
4. లీగుకు అగ్నిపరీక్ష.
5. సమిష్టి క్షేమవిధానము.
6. సమిష్టి క్షేమమే శరణ్యము.
7. సాంత్వన నీతి.
8. క్షణిక శాంతి.
మూలాలు
మార్చుఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |