రెడ్డియూర్

భారతదేశంలోని గ్రామం

జోలర్ పేట్ సమీపంలోని ఏలగిరి కొండలలో రెడ్డియూర్ అనే గ్రామం ఉంది. ఈ ఏలగిరి, ఏలగిరి జమీందారు అయిన రెడ్డియూర్ లో నివసించే రెడ్డి కుటుంబం అధీనం లో ఉండేది. 1950లలో భారత ప్రభుత్వం ఏలగిరిని వీరి నుండి స్వాధీనం చేసుకుంది. ఏలగిరి జమీందారులు నివసించిన ఇల్లు ఇప్పటికీ రెడ్డియూర్లో ఉంది[1][2][3].

రెడ్డియూర్
గ్రామం
దేశము భారతదేశం
రాష్ట్రముతమిళనాడు
జిల్లావేలూర్
Population
 • Total1,401
ఆధికారిక భాషలు
 • భాషలుతమిళం
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానము)
Vehicle registrationTN-

మూలాలు మార్చు

  1. http://www.emperortraveline.com/a-note-on-yelagiri-hills-in-tamilnadu/[permanent dead link]
  2. https://en.wikipedia.org/wiki/Reddiyur
  3. https://en.wikipedia.org/wiki/Yelagiri